** TELUGU LYRICS **
యేసు రాజు పుట్టెను ఇలలో
మనవాళికి సంతోషం
యేసునిలో జన్మిస్తే
పరలోకమంతా శంతోషం
రాజు వచ్చెను - రక్షణ భాగ్యం తెచ్చెను
రాజు వచ్చెను - మన చీకటి బ్రతుకులు మార్చెను
రాజు వచ్చెను - మనలో కాంతిని నింపెను
రాజు వచ్చెను - నీతి మార్గం చూపెను
యేసు రాజు పుట్టెను
మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను
మన పాపములన్ని తొలిగెను
మనవాళికి సంతోషం
యేసునిలో జన్మిస్తే
పరలోకమంతా శంతోషం
రాజు వచ్చెను - రక్షణ భాగ్యం తెచ్చెను
రాజు వచ్చెను - మన చీకటి బ్రతుకులు మార్చెను
రాజు వచ్చెను - మనలో కాంతిని నింపెను
రాజు వచ్చెను - నీతి మార్గం చూపెను
యేసు రాజు పుట్టెను
మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను
మన పాపములన్ని తొలిగెను
తండ్రి చేతి విడిచిన మనకై భువికేతంచెను
ప్రాణం పెట్టి మనలను తండ్రితో కలిపెను (2)
క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదరా
ప్రాణం పెట్టి నీకై ఎదురు చూస్తున్నాడు సోదరా
క్రిస్మస్ లో క్రీస్తును మరువకు సోదర
ప్రాణం పెట్టిన క్రీస్తును ఆంగీకరించు సోదరా
దేవుడు తన మహిమను విడిచి మనిషిగా జన్మించెను
తన శరీరాన్ని అర్పించి మన రక్షణ కోసం (2)
క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదరా
ప్రాణం పెట్టి నీకై ఎదురు చూస్తున్నాడు సోదరా
క్రిస్మస్ లో క్రీస్తును మరువకు సోదర
ప్రాణం పెట్టిన క్రీస్తును ఆంగీకరించు సోదరా
** ENGLISH LYRICS **
Yesu Raju Puttenu Ilalo
Manavaliki Santosame
Yesu Nilo Janmiste
Paralokamanta Santoshame
Raaraju Vachenu - Rakshana Bhagyamu Techenu
Raaraju Vachenu - Mana Chikati Brathukulu Marchenu
Raaraju Vachenu - Manalo Kaanthini Nimpenu
Raaraju Vachenu - Neethi Maargamu Chupenu
Yesu Raju Puttenu
Mana Jeevitamulu Marenu
Yesu Pranaṁ Pettenu
Mana Papamulani Tholigenu
Thandri Cheyi Vidichina Manakai Bhuvikethenchenu
Praname Petti Manalanu Thandritho Kalipenu (2)
Christmas Lo Kreestunu - Maruvaku Sodara
Praname Petti Neekai Edhuru Chustunnadu Sodara
Christmas Lo Kreestunu Maruvaku Sodara
Pranamey Pettina Kristunu Angeekarinchu Sodara
Devude Thana Mahimanu Vidichi Manishiga Janminchenu
Thana Shareerani Arpinchenu Mana Rakshana Kosame (2)
Christmas Lo Kreestunu - Maruvaku Sodara
Thanu Thyagame Chesi Neeky Edhuru Chustunnadu Sodara
Christmas Lo Kreestunu - Maruvaku Sodara
Nee Papamey Kottesina Kreestunu Angeekarinchu Sodara
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Joy Onesimus & Joshi Ennam James
Vocals : John Gideon
Tune, Music : Joy Onesimus Bottu
--------------------------------------------------------------------------------------