** TELUGU LYRICS **
ఆకాశవీధిలో ఓ తారక
వెలిసింది చూడగా ఓ దిక్కున (2)
జ్ఞానులకు మార్గము చూపిందిగా
రారాజు జాడను తెలిపిందిగా
సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగ
బంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా (2)
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ (2)
||ఆకాశ వీధిలో||

పరమందు ఉన్న దేవుడు
భువిలో మనిషిని ప్రేమించ
మనిషిగా ఇల జన్మించాడు
మహా శక్తి సంపన్నుడు
మహిలో మనిషిని రక్షించ
మానవ దేహం ధరియించాడు (2)
అంధకారమును తొలగించీ
మనుష్యుల మదిలో వెలుగును నింపి (2)
మహిమ విడచి దిగి వచ్చాడు
మనుష్యుల మధ్య నివసించాడు
సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగ
బంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా (2)
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ (2)
||ఆకాశ వీధిలో||
పరిశుద్ధుడైన దేవుడు
పాప-శాపములు తొలగించ
దివి నుండి భువికి వచ్చాడు
కృపా సత్య సంపన్నుడు
క్రుంగిన వారిని కరుణించ
పేదల మధ్యలో జీవించాడు (2)
స్వార్ధ చింతనను తొలగించీ సమానత్వమును మనిషికి నేర్పి (2)
ప్రేమామయునిగా నిలిచాడు
మహనీయుడై ఇల వెలుగొందాడు
సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగ
బంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా (2)
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ (2)
||ఆకాశ వీధిలో||
-----------------------------------------------
CREDITS :