** TELUGU LYRICS **
బెత్లహేము ఊరిలోన - పశువుల శాలలోన
శ్రీ యేసు జన్మించాడు - రక్షణ భాగ్యం తెచ్చాడు (2)
మనసారా ఆరాధిస్తూ - పాటలు పాడేదం
రారాజు పుట్టాడని - సందడి చేసేదం (2)
దివినేలే రారాజు - భువిలోన పుట్టాడు
లోకానికే సంభరం - గతిలేని మన కొరకు
స్థితి విడిచి పెట్టాడు - ఆహా ఎంతటి భాగ్యము (2)
చింతలేదు - బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్మానుయేలుగా - ఇశ్రాయేలు దేవునిగా (2)
అనుదినము బలపరిచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2)
శ్రీ యేసు జన్మించాడు - రక్షణ భాగ్యం తెచ్చాడు (2)
మనసారా ఆరాధిస్తూ - పాటలు పాడేదం
రారాజు పుట్టాడని - సందడి చేసేదం (2)
దివినేలే రారాజు - భువిలోన పుట్టాడు
లోకానికే సంభరం - గతిలేని మన కొరకు
స్థితి విడిచి పెట్టాడు - ఆహా ఎంతటి భాగ్యము (2)
చింతలేదు - బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్మానుయేలుగా - ఇశ్రాయేలు దేవునిగా (2)
అనుదినము బలపరిచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2)
||దివినేలే||
వ్యాధిఅయిన బాధఅయినా - శోధన మరి ఏదైనా
కన్నీటి లోయలో - కృంగిన వేళలో (2)
స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2)
వ్యాధిఅయిన బాధఅయినా - శోధన మరి ఏదైనా
కన్నీటి లోయలో - కృంగిన వేళలో (2)
స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2)
||దివినేలే||
పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే
శాపమును తొలగింప - నరునిగ అరుదించే (2)
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే (2)
పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే
శాపమును తొలగింప - నరునిగ అరుదించే (2)
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే (2)
||దివినేలే||
-----------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : John Kennedy
Vocals & Music : Dhanunjay & KJW Prem
-----------------------------------------------------------------