** TELUGU LYRICS **
లా లా లా లా..
దేవుడు మనిషి అర్ధమయ్యాడా
మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా (2)
అన్ని తెలుసుకున్న ఈ మనిషికి
కన్నతండ్రేవరో తెలియదా ఈ మనిషికి
అందుకే సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్నా
పైసా ఇచ్చినవాడే పరమాత్ముడు ఐతే
అన్ని ఇచ్చినవాడే ఏమౌతాడులే
దేవుడు మనిషి అర్ధమయ్యాడా
మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడా (2)
అన్ని తెలుసుకున్న ఈ మనిషికి
కన్నతండ్రేవరో తెలియదా ఈ మనిషికి
అందుకే సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్నా
పైసా ఇచ్చినవాడే పరమాత్ముడు ఐతే
అన్ని ఇచ్చినవాడే ఏమౌతాడులే
||దేవుడు||
దేవుని గూర్చినవన్ని తన పిల్లలికే తెలిపాడనీ
దేవుడంటే కొండకొనల్లో ఉంటాడనీ
కానరాకపోతే కథలెన్నో చెప్పారానీ
నిన్ను కన్న తండ్రే నీ కళ్ళ ముందే ఉంటే
నువ్వు కన్నపిల్లలు నీకనుల ముందే ఉంటే
అన్ని ఇచ్చిన దేవుడు ఆకాశం ఆవల ఎందుకున్నాడునీ
తనపిల్లలు తనగూర్చి యోచించి తెలుసుకుంటారనీ
అందుకే సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్నా
పైసా ఇచ్చిన వాడే పరమాత్ముడైతే అన్ని ఇచ్చినవాడు ఏమౌతాడులే

లా లాలాల లా ల ల లా లా
దేవుడంటే అంగడిలో దొరికే బొమ్మ కాదనీ
మనిషి చేతులతో చేయబడిన వస్తువే కాదనీ
అబ్రాహామే ఆలోచన చేసాడు దేవుడే వరనీ
అందరికంటే ఎంతో గొప్పగా ఉంటాడు దేవుడనీ
ఆకాశలే పట్టని దేవుని ఆత్మ రూపాన్ని
కనిపించకపోతే పురుగుకన్నా హీనంగా చూశారానీ
ఏ మనిషికి తెలుసు అదృష్యదేవుని ఆవేదన
అందుకే సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్నా
పైసా ఇచ్చిన వాడే పరమాత్ముడైతే అన్నీచ్చినవాడే దేవుడవుతాడులే

---------------------------------------------------------------------
CREDITS : Music : Immanuel Premkumar
Lyrics, Tune & Vocals : N. Raju & Nada Priya
---------------------------------------------------------------------