5477) చీకటిలో మనకు వెలుగునిచ్చే సంకెళ్ళను తెంచి

** TELUGU LYRICS **

చీకటిలో మనకు - వెలుగునిచ్చే
సంకెళ్ళను తెంచి - స్వేచ్ఛనిచ్చే
పాపపు కాడిని విరచి - అలంకరించే
లోక రక్షకుడేసు - జన్మించే 

మనకై పరమును విడచి
మన రక్షణనే తలచి
మహిలో యేసు జనియించాడే 
పాపపు కాడిని విరచి తండ్రితో మనలను చేర్చి 
యేసు జనియించాడే
యేసు జనియించాడే

రోగము శాపము పాపముపై అధికారమిచ్చెను 
మనకై ఆ సిలువలో బలి అయ్యెనూ
మరణపు ముల్లును తెంచ మనలను తండ్రితో చేర్చి 
లోక రక్షకుడేసు జనియించాడే

ఓఓ... జనులారా వినండి
ఓఓ... ఈ శుభవార్తను

సరితూగుణ.. యే వందనం
నీ సిలువకే.. నా జీవితం అంకితం
యేసయ్యా ఎందుకయ్యా ఇంత ప్రేమ

** ENGLISH LYRICS **

Cheekatilo Manaku - Velugunichhe
Sankellanu Thenchi - Swechhanichhe
Papapu Kaadini Virachi - Alankarinche
Loka Rakshakudesu - Janiyinche 

Manakai Paramunu Vidachi 
Mana Rakshanane Thalachi 
Mahilo Yesu Janiyinchadee
Papapu Kaadini Virachi Thandri Tho Manalanu Cherche
Yesu Janiyinchadee 
Yesu Janiyinchadee 

Rogamu Shapamu Papamu Pai Adhikaramichenu
Manakai Aa Siluvalo Bali Aayenu 
Maranapu Mullunu Thencha Manalanu Thandri Tho Chercha 
Loka Rakshakudesu Janiyinchee

Ooo ...Janulara Vindi
Ooo ...E Shubha Vartha Nu
Bridge 
Sarithuguna..Ye Vandanam 
Nee Siluvake..Na Jeevitham Ankitham
Yesayya Endhukayya Intha Prema

----------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Paul KG
Vocals : Nitesh, Paul KG, Enoch George
----------------------------------------------------------------