5476) యేసుని జననము అరుణోదయ దర్శనం

** TELUGU LYRICS **

యేసుని జననము అరుణోదయ దర్శనం 
యేసుని జననము అది ప్రవచనా సారము (2)
రండి రారండి రండి ప్రభుని చూడండి 
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

బెత్లెహేములో పుట్టెను
అరుణోదయ దర్శనం
పశువుల తొట్టిలో పవళించెను అరుణోదయ కిరణము (2)
లోకమంతా వ్యాపించెను
అరుణోదయ దర్శనం (2)
పరలోక దారి చూపెను 
అరుణోదయ కిరణము(2)   
||రండి||

మరణ ఛాయలో వారికి
అరుణోదయ దర్శనం
జీవపు వెలుగునిచ్చెను
అరుణోదయ కిరణం(2)
పాపపు ముల్లుని విరిచెను 
అరుణోదయ దర్శనం(2)
సాతానుని అణుగదొక్కెన్ 
అరుణోదయ కిరణము (2) 
||రండి||

కుంటివారికి నడకతో 
అరుణోదయ దర్శనం 
గ్రుడ్డివారికి చూపుతో 
అరుణోదయ కిరణము (2)
మూగవారికి మాటతో
అరుణోదయ దర్శనం(2)
చెవిటి వారికి వినుటతో
అరుణోదయ కిరణము (2) 
||రండి||

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------