** TELUGU LYRICS **
దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు
ప్రేమించి ఏకైక కుమారుని పంపాడు
ఈ లోకాన్ని రక్షించుటకు
నీకు పరలోక భాగ్యము నిచ్చుటకు
పుత్రుడైన దేవుడు పుడమికి యేతెంచాడు
కన్య మరియ గర్భాన శిశువుగా జన్మించాడు
Happy happy Christmas to You
Merry Merry Christmas to You
ఆనాడు బెత్లహేములో పశువుల పాక ఒక్కటుండేగా
ఈనాడు ప్రతి హృదయం పశులపాకగా మారేగా
గొల్లలు జ్ఞానులు వచ్చి ఆరాధించిరి ఆ బాలుని
ప్రతి వ్యక్తి శిరమువంచి ఆరాధించాలి ఆ ప్రభుని
Happy Happy Christmas to You
Merry Merry Christmas to You
ఆనాడు ఆకశాన వెలసింది ఓ వింత తార
నేడు ప్రతి ఇంటిపై వెలుగులతో నిండెను ఆ తారలు
స్వర్గము నుండి దూతలు దిగివచ్చి గ్లోరియా పాడిరి
భువియందు జనులంతా పాటలతో పరవశించిరి
Happy Happy Christmas to You
Merry Merry Christmas to You
ప్రేమించి ఏకైక కుమారుని పంపాడు
ఈ లోకాన్ని రక్షించుటకు
నీకు పరలోక భాగ్యము నిచ్చుటకు
పుత్రుడైన దేవుడు పుడమికి యేతెంచాడు
కన్య మరియ గర్భాన శిశువుగా జన్మించాడు
Happy happy Christmas to You
Merry Merry Christmas to You
ఆనాడు బెత్లహేములో పశువుల పాక ఒక్కటుండేగా
ఈనాడు ప్రతి హృదయం పశులపాకగా మారేగా
గొల్లలు జ్ఞానులు వచ్చి ఆరాధించిరి ఆ బాలుని
ప్రతి వ్యక్తి శిరమువంచి ఆరాధించాలి ఆ ప్రభుని
Happy Happy Christmas to You
Merry Merry Christmas to You
ఆనాడు ఆకశాన వెలసింది ఓ వింత తార
నేడు ప్రతి ఇంటిపై వెలుగులతో నిండెను ఆ తారలు
స్వర్గము నుండి దూతలు దిగివచ్చి గ్లోరియా పాడిరి
భువియందు జనులంతా పాటలతో పరవశించిరి
Happy Happy Christmas to You
Merry Merry Christmas to You
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Fr. Joseph Thambi OMI
--------------------------------------------------------------------------------------