5479) సంబరమే సంబరమే యేస్సయ్య పుట్టాడు

** TELUGU LYRICS **

సంబరమే సంబరమే యేస్సయ్య పుట్టాడు సంబరమే 
సంబరమే సంబరమే మన యేస్సయ్య పుట్టాడు సంబరమే (2)
ఓరన్న పెద్దన్న 
ఓరన్న చిన్నన్న 
ఓరేయ్యో పెద్దయ్యో 
ఓరేయ్యో చిన్నయ్యో (2) 
కలిసందరం పూజించేదం అ యేసు క్రీస్తు చాటించేదం (2) 
కలిసందరం పూజించేదం ఆయనే రక్షకుడని చాటించెదం
||సంబరమే||

నిన్ను నన్ను రక్షించుటకు లోక రక్షకుడు జన్మించేను (2)
నిన్ను నన్ను రక్షించుటకు లోక రక్షకునిగ జన్మించేను
నీదు నాదు పాపములను 
క్షమించుటకు ఇలా దిగి వచ్చేన్ (2)
||ఓరన్న||

పాపా శాపమును తొలగించుటకు మన హృదయాలను వెలిగించుటకు
పాపా శాపమును తొలగించుటకు మన హృదయాలను వెలిగించుటకు
కన్య మరియా గర్భమందు 
పసి బాలునిగా ఉదయించేను (2)
||ఓరన్న|| ||సంబరమే||

-------------------------------------------------------------------------------------------------------
CREDITS : Voices : E. Johnwesly, M. Johnwesly, E. VijyaRaju
Lyrics, Tune & Music : Mangam Natanieal & E. Johnwesly Musical
-------------------------------------------------------------------------------------------------------