** TELUGU LYRICS **
మనుజావళి రక్షణకై
మహనీయుడు వచ్చెను
మరియ తనయునిగా
నరరూపమెత్తెను
ఆకాశమందు ఒక తార వెలసెను
పశుల పాకలోనున్న ప్రభుని చూపెను
ఇహాలోకమందు సంబరాలు చేయగా
పరమందు దూతలు ప్రభుని పాడగా
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ - మేరీ మేరీ క్రిస్టిమస్
మేరీ మేరీ క్రిస్టమస్ - హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్టమస్
మేరీ మేరీ క్రిస్మస్ ఇది హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్
బెత్లహేము పురమునందు బాల యేసుండు
ఈ ధరను రక్షింపను రిక్తుడాయను
సర్వలోక నాథునికి పశుల పాకాయే
పవళించుటకు ఒక పానుపాయను
జేవనాధుడే నేడు జన్మించెను
నిత్య జీవమిచ్చుటకు ఏతేంచెను (2)

గొల్లలు జ్ఞానులు ప్రభుని చూచెను
సర్వజనులకు శుభవార్త తెలిపెను
బంగారు సాంబ్రాణి సమర్పించుచు
పరిశుద్ధ దేవుణ్ణి మహిమ పరిచెను
ఆరాధించుచు ప్రభులో అనందించుడి
ఈ సాటిలేని ప్రేమను వివరించుడి (2)
-----------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Dhinakaran Charles Kalyanapu
Vocals & Lyrics : Anna Rokkjaer, M. Matthew Manohar & Amarlapudi Rajitha
-----------------------------------------------------------------------------------------------------------------------