5559) జగమంతా సంబరమే ఊరు వాడంతా సంతోషమే

** TELUGU LYRICS **

జగమంతా సంబరమే 
ఊరు వాడంతా సంతోషమే 
రక్షకుడు పుట్టాడని 
గొల్లలు జ్ఞానులుపరవశించిరే 
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

పాపా శాపం పోవాలని 
పాప శాప గ్రాహిగా జన్మించేనే 
రక్షణ నీకు కావాలని
రక్తమివ్వడానికి దిగి వచ్చేనే (2)
మరణ చాయలు తొలగించి 
జీవపు వెలుగు కలిగించెనే (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

నిత్య జీవం పొందాలని 
మరణాన్ని మ్రింగుటకు ఏతెంచెనె
మనిషిగ నిన్ను మార్చాలని 
మనుషునిగా ఏసు అవతరించెనె (2)
బంధకాలను తొలగించి
విమోచనను మనకిచ్చేనే (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

------------------------------------------------------------
CREDITS : Music : Joseph keys
Lyrics, Tune, Vocals : Pas : John Nocks
------------------------------------------------------------