** TELUGU LYRICS **
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికే మహిమ
ఆయనకిష్టులైన వారికి
శాంతి సమాధానము
సమాధానము
సమాధానము
సమాధానము
సమాధానము
ఓ మరియ నీ గర్భమందున
లోక రక్షకుడు ఉదయించేను
తన ప్రజలకు
పాపపు చెర నుండి
విడుదల నిచ్చెనూ
విడుదల నిచ్చెనూ
ఆ గొల్లలు జ్ఞానులు
యేసును చూడ వచ్చిరి
నా యేసయ్యను కలిసి
ఆరాధించిరి
పరలోక దూతలు సైన్యమూ
ఈ పాటను పాడెనూ
అదే విధముగనే
ఇలలో మనము
ఆరాధించేదము
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
దేవునికే మహిమ
ఆయనకిష్టులైన వారికి
శాంతి సమాధానము
సమాధానము
సమాధానము
సమాధానము
సమాధానము
ఓ మరియ నీ గర్భమందున
లోక రక్షకుడు ఉదయించేను
తన ప్రజలకు
పాపపు చెర నుండి
విడుదల నిచ్చెనూ
విడుదల నిచ్చెనూ
ఆ గొల్లలు జ్ఞానులు
యేసును చూడ వచ్చిరి
నా యేసయ్యను కలిసి
ఆరాధించిరి
పరలోక దూతలు సైన్యమూ
ఈ పాటను పాడెనూ
అదే విధముగనే
ఇలలో మనము
ఆరాధించేదము
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
** ENGLISH LYRICS **
Sarvonnathamaina Sthalamulalo
Devunike Mahima
Aayanakistulaina Variki
Samaadhanamu
Samadhanamu
Samadhanamu
Samadhanamu
Samadhanamu
Oo Mariya Ne Garbhamandhuna
Loka Rakshakududhayinchun
Thana Prajalaku
Papapu Chera Nundi
Vidudhala Nichenu
Vidudhala Nichenu
Aaa Gollalu Gnyanulu
Yesu Ni Chooda Vachiri
Naa Yesayyanu Kalisi
Aaradhinchiri
Paraloka Duthalu Sainyamu
Ee Paatanu Paadenu
Adhe Vidhamugane
Ilalo Manamu
Aaradhinchedhamu
Aaradhana Aaradhana
Aaradhana Aaradhana
--------------------------------------------------
CREDITS : Music : Elisha Roy
--------------------------------------------------