** TELUGU LYRICS **
రక్షకుడు పుట్టినాడు ఇలలో
సంతోషమే సమాధానమే
రాజుల రాజు పుట్టినాడు ఇలలో
భయమేమీ లేదు మనకిలలో
ఆయనే యేసు మన పాపము భరియించువాడు
ఆయనే క్రీస్తు మనలను అభిషేకించువాడు
ఆయనే ఇమ్మానుయేలు మనకు తోడై యుండువాడు
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ రక్షణను తెచ్చెను
సంతోషమే సమాధానమే
రాజుల రాజు పుట్టినాడు ఇలలో
భయమేమీ లేదు మనకిలలో
ఆయనే యేసు మన పాపము భరియించువాడు
ఆయనే క్రీస్తు మనలను అభిషేకించువాడు
ఆయనే ఇమ్మానుయేలు మనకు తోడై యుండువాడు
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ రక్షణను తెచ్చెను
హల్లెలూయ పాపమంత పోయెను హలేలుయ
పాపముల నుండి విడిపించువాడు
శాపములను తొలగించువాడు
దీనులను పైకి లేవనెత్తు వాడు
బాధలను పోగొట్టేవాడు (2)
నశించిపోతున్న మనలను వెదికి రక్షించుటకై వచ్చెను
మన పాపములు క్షమించుటకు ఆ దైవమే దిగి వచ్చెను (2)
||ఆయనే యేసు||
తారను చూచిన జ్ఞానులు ప్రణమిల్లిరి
ప్రభు పాదాల చెంత
దూతను చూచిన కాపర్లు విన్నారులే
ఒక శుభవార్తను
రక్షకుడు పుట్టాడని మహారాజు వెలిశాడని
చాటిరి జగమంతా
మనమందరము ఈ శుభవార్తను
చాటేదాం ఊరు వాడ (2)
తారను చూచిన జ్ఞానులు ప్రణమిల్లిరి
ప్రభు పాదాల చెంత
దూతను చూచిన కాపర్లు విన్నారులే
ఒక శుభవార్తను
రక్షకుడు పుట్టాడని మహారాజు వెలిశాడని
చాటిరి జగమంతా
మనమందరము ఈ శుభవార్తను
చాటేదాం ఊరు వాడ (2)
||ఆయనే యేసు||
--------------------------------------------------
CREDITS : Music : Elijah Bobby
Lyrics : B. Sirisha Prasad
--------------------------------------------------