** TELUGU LYRICS **
పరలోకమందున ఆనందము
జగమంతా మురిసిపోయెను
నింగి నేల పులకించెను (2)
రేయి జామున ఒక శిశివు పుట్టెను
లోకానికి రక్షకుడంటా (2)
జన్మించెను ఏసు జన్మించెను
బెత్లెహేమను ఊరిలో (2)
జగమంతా మురిసిపోయెను
నింగి నేల పులకించెను (2)
రేయి జామున ఒక శిశివు పుట్టెను
లోకానికి రక్షకుడంటా (2)
జన్మించెను ఏసు జన్మించెను
బెత్లెహేమను ఊరిలో (2)
దావీదు పురములోన వేడుక
రారాజు పుట్టిన వేళ (2)
రారే యేసయ్య పుట్టాడని
చేరి దూతలు పలికేనంట
గొల్లవారికి - సంబరాలు
రారాజు పుట్టిన వేళ (2)
రారే యేసయ్య పుట్టాడని
చేరి దూతలు పలికేనంట
గొల్లవారికి - సంబరాలు
||జన్మించెను||
పరలోక నిత్య మహిమను వీడెను
లోకాన్ని వెలిగించు రేడు (2)
దేవుడే దీనుడై జన్మించెను
నేడే రక్షణ దినమాయెను
లోకమంతట - సంబరాలు
||జన్మించెను||
--------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals, Music : Pastor. Rajkumar Jeremy
--------------------------------------------------------------------------------------------