4734) పాపిగా నను చూడలేక పాపిగా మారినవా

** TELUGU LYRICS **

పాపిగా నను చూడలేక పాపిగా మారినవా 
దోషిగా నను చూడలేక నా శిక్ష నీవు పొందినవా దోషిగా మారినవా
నా తల ఎత్తుట్టకు నీవు తలవంచితివే
అర్హత నాకిచ్చుటకు అవమానo నోoదితివే  
నీతో నను చేర్చుటకు మరణము నోoదితివ్
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నీవే నా యేసయ్య

పరమునువీడి ఈ భువికి దిగి వచ్చిన రక్షకూడా
మహిమను వీడి నా వేలనీ చెల్లించిన ప్రేమమాయుడా
నే వెదకి రాలేనని సత్యమునెరిగి నీవే నా దారికి పరుగేత్తితీవే
దాసత్వమునుండి నను విడిపించి తండ్రి అనీ పిలిచే భాగ్యము నిచ్చితివే
ఓహో
నీవే నీవే నీవే నా దేవా
నీవే నీవే నా యేసయ్య (2)

నా స్థానములో నీవే నిలచి ని స్థానాన్నే నాకిచ్చితీవి
సౌందర్యవంతునిగా నన్నే చేసి సొగసంత కోల్పోయితీవి
నీ బాలమంతా నాకే ఇచ్చి బలిహాగముగా నీవు మారితివే
ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి దీనతనే హత్తుకొంటివి
ఓ నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)

నా బాలమంతా నీవే
నా సౌందర్యము నీవే
నా ఐశ్వర్యము నీవే నీవే నీవే
నా అతిశయము నీవే
నా ఆనందం నీవే
నా ఆధారము నీవే నీవే నీవే (2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్యా (2)

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------