5268) నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం

** TELUGU LYRICS **

నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం
నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

శాంతిని కోల్పోయి - యబ్బోకు స్థలములో - యాకోబు పెనుగులాడగా 
నీ ప్రేమే ఇశ్రాయేలుగా మార్చినది (2)
నీ ప్రేమే అమృతం - నీ ప్రేమే కమనియం 
నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

దృష్టిని కోల్పోయి - దమస్కు స్థలములో సౌలు పెనుగులాడగా 
నీ ప్రేమే పౌలునుగా మార్చినది (2)
నీ ప్రేమే అమృతం - నీ ప్రేమే కమనియం 
నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

బ్రతుకు బరువై - సాతాను క్రియలతో- నీ జనులు విలపించగా 
నీ ప్రేమే భారము తీర్చి - పేరును మార్చే (2)
నీ ప్రేమే అమృతం - నీ ప్రేమే కమనియం 
నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

** ENGLISH LYRICS **

Nee Preme Shrestamu Shaaswatakaalam
Nee Preme Annitini Sahimchuchunnadhi (2)

Shantini Kolpoyi - Yebboku Stalamulo - Yaakobu Penugulaadaga
Nee Preme Israyelugaa Maarchinadhi (2)
Nee Preme Amrutham - Nee Preme Kamaniyam 
Nee Preme Annitini Sahimchuchunnadhi (2)

Drustini Kolpoyi - Dhamasku Stalamulo Soulu Penugulaadaga
Nee Preme Paulunugaa Maarchinadi (2)
Nee Preme Amrutham - Nee Preme Kamaniyam 
Nee Preme Annitini Sahimchuchunnadhi (2)

Bratuku Bharuvai -Saataanu Kriyalatho - Nee Janulu Vilapimchagaa
Nee Preme Bhaaramu Teerchi - Perunu Maarche (2)
Nee Preme Amrutham - Nee Preme Kamaniyam 
Nee Preme Annitini Sahimchuchunnadhi (2)

---------------------------------------------------------------------
CREDITS : Music : K. Nava Jeevan Kumar
Lyrics, Tune, Vocals : Pas. K. Prabhakar Garu
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------------------