5441) బేత్లేహేములో పశువుల పాకలో కన్య మరియమ్మ గర్భమున

** TELUGU LYRICS **

బేత్లేహేములో పశువుల పాకలో  
కన్య మరియమ్మ గర్భమున ప్రభు యేసు పుట్టాడని (2) 
నా కొరకు పుట్టాడని నీ కొరకు పుట్టాడని(2)

మొదటిగా ఆకాశమందున్న తార
జ్ఞానులను యేసయ్య చెంతకు చేర్చన్ (2)
మనలను కూడా చేర్చును  ఆ యేసే పరముకు (2)
Christmas Christmas Happy Happy Christmas
Christmas Christmas Mary Mary Christmas (2)

వెలుగుతో ఆకాశమందున్న దూత
గొర్రెల కాపరులన్ యేసయ్య చెంతకు చేర్చన్ (2)
మనలను రక్షించుటకు ఆ యేసే ఇలా ఉదయించెను (2)
Christmas Christmas Happy Happy Christmas
Christmas Christmas Mary Mary Christmas (2)

---------------------------------------------------
CREDITS : Soloman King Vizag
---------------------------------------------------