** TELUGU LYRICS **
ఆదియందూ జీవవాక్యమై
ఆ జీవవాక్యము యేసునాథుడై
ధరణి కొచ్చెను దేవదేవుడే
దారిచూపను
దిగివచ్చె సందడులే
ప్రేమించి వచ్చెనులే
దిగివచ్చె సందడులే
ప్రేమించి వచ్చెనులే
సందడి - సందడీ
సందడి - సందడీ
సందడి - సందడీ
సందడి - సందడీ
ఊరు వాడ సందడీ
యేసు బుట్టె సందడీ
నింగి నేల సందడీ
రక్షకుడొచ్చె సందడి
గొల్లల ఙ్నానుల సందడి
క్రీస్తు బుట్టె సందడి
దూతగణముల సందడి
మహిమోన్నతుడు సందడి
సందడి - సందడీ
సందడి - సందడీ
బెత్లేము పురము నందు పశువుల పాకలో
తూర్పు చుక్క సాక్షిగ సందడి సందడి సందడీ సందడీ
కన్య గర్భాన ఉదయించే అభిషిక్తుడే
కారణజన్ముడు యేసయ్య కారణజన్ముడు యేసయ్య
పాపము ఎరుగని పావనుడు పరిశుద్దుడు
విడుదల నివ్వ వచ్చాడు విడుదల నివ్వ వచ్చాడు
ఙ్ఞానులు వెతికే రాజదండము మెస్సయ్యా ఈ యేసేలే
ఙ్ఞానులు వెతికే రాజదండము మెస్సయ్యా ఈ యేసేలే
సర్వసృష్టికి మూలం సర్వేశ్వరుడు యేసు
సర్వము విడిచి వచ్చాడు సందడి సందడి సందడీ సందడీ
తండ్రి చిత్తమును తానెరిగి తలఒగ్గి
సిలువను మోయ వచ్చాడు సిలువను మోయ వచ్చాడు
తండ్రి చెంతకు మార్గమును సత్యమును
జీవము యేసే అన్నాడు జీవము యేసే అన్నాడు
నిత్యజీవము దైవరాజ్యము యేసునిలోనే సాధ్యము

---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals, Tune : Emmanuel Kiran
Lyrics & Music : Josh Arasavelli & Prashanth Penumaka
--------------------------------------------------------------------------------------