** TELUGU LYRICS **
జన్మించెను క్రీస్తు నాడు బేత్లెహేములో
జన్మించాలి క్రీస్తు నేడు నీ హృదయంలో (2)
క్రీస్తులేని పండగ ఎంత చేసిన దండగ
హృదయం ప్రభుతో నిండగా ప్రతి దినము ఓ పండగ (2)
నిజమైన క్రిస్మస్ పండగ

||జన్మించెను క్రీస్తు||
క్రొత్త బట్టలు పిండి వంటలు కానే కాదు క్రిస్మస్
పైన స్టారు క్రింద బారు కానే కాదు క్రిస్మస్ (2)
నశించిన వారు రక్షింపబడుటె క్రిస్మస్
తమ హృదయములో ప్రభుని చేర్చుకొనుటె క్రిస్మస్ (2)
నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించుటె క్రిస్మస్
ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటె క్రిస్మస్
నిజమైన క్రిస్మస్
దైవ ప్రేమను క్రీస్తు త్యాగము తెలిపెను మనకు క్రిస్మస్
నిత్యానందము నిత్యజీవము ఇచ్చెను మనకు క్రిస్మస్ (2)
క్రీస్తునందు నూతన సృష్టియే క్రిస్మస్
పాత రోత బ్రతుకును విడుచుటె నిజమైన క్రిస్మస్ (2)
క్రీస్తు ప్రేమలో క్రీస్తు బాటలో నడుచుకొనుటె క్రిస్మస్

------------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka
Lyrics, Tune, Vocals : Bro. Atchyuth Enosh