** TELUGU LYRICS **
రండి రారండి యేసుని సన్నిధి చేరండి
ఇపుడైన మీరు రక్షణ పొందండి
ఘనమైన దేవుని సన్నిధిలో - చేరేదము స్తుతులర్పించేదము
ఆకాశ మండలాలు భూలోక పర్వతాలు
యేసయ్య నీతి క్రియలు చాటించుచున్నవి
జీవించుచున్న నీవు యెహోవా రూపమేగా
సంగీతాలతో గానములతో
కీర్తించి స్తోత్రములర్పించి - క్రీస్తేసున్ మహిమ పరచెదము
పరలోక పాలిబాగం మనమంతా పంచుకుంధాం
పరిపూర్ణ శుద్దులుగానే ఇలలోనే సాగేదము
ఈ లోక ఆశలన్నీ విడనాడి జీవించెదము
పరమ జీవాన్ని నీకొసగే దేవుడు
నీ తోడై నిన్నే నడిపించున్ - నీ నీడై నిన్నే హెచ్చించున్

---------------------------------------------------------------
CREDITS : Music : Pradeep Sagar (Tinku)
Lyrics, Tune : Solomon V Raj
Vocals : Bro.Ramesh & Solomon V Raj
---------------------------------------------------------------