** TELUGU LYRICS **
నూతనం నూతనం నూతనం కావాలి
నీ బ్రతుకు నూతనం వస్తుందో రాదో - మరో అవకాశం
వచ్చేసింది - క్రీస్తు రాకడ సమయం
Happy Happy - New Year
Holy Holy - New Year
||నూతనం||
వచ్చేసింది - క్రీస్తు రాకడ సమయం
Happy Happy - New Year
Holy Holy - New Year
||నూతనం||
అవిశ్వాసితో జోడుగ - ఉండకుము
దుర్నీతితో సాంగత్యము చేయకుము
నియమ ప్రకారం - పోరాడుచూ
నియమించిన - కిరీటాన్ని పొందుము
||నూతనం||
సద్భక్తిలో - నిలకడగా ఉండుము
సరిగా నోటికి - కళ్ళెము పెట్టుము
సత్యమునే - యుక్తముగా పలుకుచూ
సైతానుల నోళ్లను - మూయించుము
||నూతనం||
దినములను లెక్కించుట నేర్చుకో
సమయాన్ని ఖచ్చితముగా వాడుకో
ప్రేమ స్వరూపం
ధరియించుకొనీ ప్రభు చెంతకు ప్రజలను రాబట్టుకో
||నూతనం||
నీ మనస్సు కోరాలి కృపావరం
నీ దేహం కావాలి సజీవయాగం
నీ కడుపులో ఉబకాలి జీవజలం
నీ ప్రార్ధన రేపాలి ఉజ్జీవం
||నూతనం||
నీ దేహం కావాలి సజీవయాగం
నీ కడుపులో ఉబకాలి జీవజలం
నీ ప్రార్ధన రేపాలి ఉజ్జీవం
||నూతనం||
-----------------------------------------------
CREDITS :
-----------------------------------------------