** TELUGU LYRICS **
కాచితివయ్య గతకాలమంత
చూపితివయ్యా నీ వాత్సల్యత (2)
చేసితివయ్యా మించిన మేలులు (2)
ఇచ్చితివయ్య ఉన్నత కృపను (2)
అ.ప: యేసయ్య వర్ణించ తరమా నీ ప్రేమను
యేసయ్య నే తీర్చగలనా నీ ఋణమును (2)
||కాచితివి||
చూపితివయ్యా నీ వాత్సల్యత (2)
చేసితివయ్యా మించిన మేలులు (2)
ఇచ్చితివయ్య ఉన్నత కృపను (2)
అ.ప: యేసయ్య వర్ణించ తరమా నీ ప్రేమను
యేసయ్య నే తీర్చగలనా నీ ఋణమును (2)
||కాచితివి||
అత్యున్నతుడా ఆరాధ్య దైవమా
ఆరాధించెద నా ప్రాణ ప్రియుడా (2)
నాకున్న ఆధారం నీవే యేసయ్యా (2)
నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా
||యేసయ్య|| ||కాచితివయ్య||
||యేసయ్య|| ||కాచితివయ్య||
కృప చూపుటలో ముందుండు వాడవు
నీ కృపతోనను బల పరచు వాడవు (2)
కృపగల దేవుడవు నా మంచి యేసయ్య
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
||యేసయ్య|| ||కాచితివయ్య||
---------------------------------------------------------------
CREDITS : Music : Prem
Lyrics, Tune, Vocals : Pas .K. Prem Sagar
---------------------------------------------------------------