5573) నీవు మాకు ఇచ్చిన క్రొత్త వత్సరం నీ దయా కిరీటం

** TELUGU LYRICS **

నీవు మాకు ఇచ్చిన క్రొత్త వత్సరం
నీ దయా కిరీటం
నీ మేలులన్ స్మరించుకోనుటకు 
మా జీవితముకే అవకాశం
Happy Happy New year (4)
  
మా కుటుంబముకు కాపరివై 
కాచితివి గతకాలము (2)
నీ కృప తోడుగా ఉంచితివి (2)
నీ కనుదృష్టి మాపై ఉంచితివి (2)

మా రాకపోకలందు కాపాడి
రాత్రి పగలు అండగా ఉంటివి (2)
రక్షణ కర్తగా నిలిచిచివి (2)
నీ రెక్కల చాటున దాచితివి (2)

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------