5310) వేల్పులలో నీవంటి ఘనుడ లేడయ్యా

** TELUGU LYRICS **

వేల్పులలో నీవంటి ఘనుడ లేడయ్యా 
జగములలో  నీవంటి  దేవుడు ఎవరయ్యా 
వేల్పుల లో నీవంటి ఘనుడ లేడయ్యా 
జగములలో నీవంటి పూజ్యుడు ఎవరయ్యా

ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన 
ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన 

గడిచిన కాలమంతా నీకృపలో  దాచితివే 
నాతోడై నిలిచి నాశ్రమలో కాపాడితివే 
నీకే వందనమయ్యా నీకోకొరకే బ్రతికెదనయ్యా 
నీకే వందనమయ్యా నీ సాక్షిగా నిలిచెదనయ్య
||ఆరాధన||

నా వారే నను విడచినవేళ నీవే కాచితివే...
నిందలు నాపై మోపిన వేళ నీవే ఓదార్చితివే..
నీకే వందనమయ్య నీకొరకే జీవించెదన్నయ్యా 
నీకే వందనమయ్యా నీతో ఇల గడిపెదనయ్యా 
||ఆరాధన|| ||వేల్పులలో||

ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన 
ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన 
ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన 
ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన 

-------------------------------------------------------------------
CREDITS : Lyrics : Vijay Bipe
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------