** TELUGU LYRICS **
పరలోకం పరవశించెను భూలోకం సంతసించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
పరలోకము పరవశించెను
భూలోకము సంతసించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
కరుణను చూపగా కృపతో నింపగా
ప్రేమస్వరూపుడై వచ్చెను
రక్షణ మనకు ఇచ్చెను
సంతోషమే మనకు సమాధానమే
ఆనందమే మనకు అదృష్టమే
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్
అరె ధరణిలోన ప్రేమ ఉదయించెను
ఉదయించెను ఉదయించెను
విశ్వమంతా వెలుగు ప్రకాశించెను
ప్రకాశించెను ప్రకాశించెను
ప్రకృతి ఆనందముతో పులకరించెను
పులకరించెను పులకరించెను
మన హృదయాలు శాంతితో నిండిపోయెను
ఓ.. ఓ..ఓ మన హృదయాలు శాంతితో నిండిపోయెను
ఓ.. ఓ.. పరలోకదూతలు కీర్తించెను
కీర్తించెను కీర్తించెను
గొల్లలంతా సంతసముతో స్తుతియించెను
స్తుతియించెను స్తుతియించెను
జ్ఞానులు భక్తితో ఆరాధించెను
ఆరాధించెను ఆరాధించెను
మనమంతా శ్రీయేసుని పూజింతుము
ఓ..ఓ..ఓ.. మనమంతా శ్రీయేసుని పూజింతుము
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
పరలోకము పరవశించెను
భూలోకము సంతసించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
కరుణను చూపగా కృపతో నింపగా
ప్రేమస్వరూపుడై వచ్చెను
రక్షణ మనకు ఇచ్చెను
సంతోషమే మనకు సమాధానమే
ఆనందమే మనకు అదృష్టమే
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్
అరె ధరణిలోన ప్రేమ ఉదయించెను
ఉదయించెను ఉదయించెను
విశ్వమంతా వెలుగు ప్రకాశించెను
ప్రకాశించెను ప్రకాశించెను
ప్రకృతి ఆనందముతో పులకరించెను
పులకరించెను పులకరించెను
మన హృదయాలు శాంతితో నిండిపోయెను
ఓ.. ఓ..ఓ మన హృదయాలు శాంతితో నిండిపోయెను
ఓ.. ఓ.. పరలోకదూతలు కీర్తించెను
కీర్తించెను కీర్తించెను
గొల్లలంతా సంతసముతో స్తుతియించెను
స్తుతియించెను స్తుతియించెను
జ్ఞానులు భక్తితో ఆరాధించెను
ఆరాధించెను ఆరాధించెను
మనమంతా శ్రీయేసుని పూజింతుము
ఓ..ఓ..ఓ.. మనమంతా శ్రీయేసుని పూజింతుము
సంతోషమే మనకు సమాధానమే
ఆనందమే మనకు అదృష్టమే
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్
ఆనందమే మనకు అదృష్టమే
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్
------------------------------------------------------
CREDITS : Lyrics : Pas. Yohan MF
------------------------------------------------------