** TELUGU LYRICS **
ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే
ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
ఆరాధన - యేసయ్యా జన్మదిన ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం – అందరి మనసులో సంతోషం
ఇది సంతోష సమయం – ఆనంద సమయం
ఆర్బాట సమయం – ఆరాధన సమయం
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే
ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
ఆరాధన - యేసయ్యా జన్మదిన ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం – అందరి మనసులో సంతోషం
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే
ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
ఆరాధన - యేసయ్యా జన్మదిన ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం – అందరి మనసులో సంతోషం
ఇది సంతోష సమయం – ఆనంద సమయం
ఆర్బాట సమయం – ఆరాధన సమయం
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే
ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
ఆరాధన - యేసయ్యా జన్మదిన ఆరాధన
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై రక్షకుడు
ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం – అందరి మనసులో సంతోషం
----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
----------------------------------------------