5318) ఆహ్లాదమే ఈ అవనిలో ఉత్సహమే మా ఊరిలో

** TELUGU LYRICS **

ఆహ్లాదమే ఈ అవనిలో
ఉత్సహమే మా ఊరిలో (2)
ఇమ్మాను ఎలనెడి నామములో
బెట్లహేము పురమను గ్రామములో 
యేసయ్య పుట్టెను నేడు
రక్షకుడు వచ్చెను చూడు
క్రిస్మస్ సంబరమాయె  
భూ అధిపతిగా పుట్టెను నేడే

గొల్లలు గంతులు వేసెన్ - దూత చెప్పిన వార్తతో
జ్ఞానులు ఆరాతీసేన్ - తార చూపిన దారిలో (2)
పశుల పాకను చేర వచ్చెన్ - క్రీస్తు యేసును ఆరాధించెన్ (2)
క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2)
||ఆహ్లాదమే ఈ అవనిలో||

పరిశుద్ధాత్మ సర్వోన్నత శక్తితో - పరిశుద్ధుడునిగ  ఇల జనియించెన్ 
భూమి మీద పాపమును - ప్రేమ తానే  జయించెను (2)
ఆత్మఫలముల బోధను - మనుజ జాతికి  ప్రకటించెన్ (2)
క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2)
||ఆహ్లాదమే ఈ అవనిలో||

** ENGLISH LYRICS **

Ahladame Ee Avanilo
Utsahame Ma Urilo (2)
Immanu Elaneḍi Namamulo
Beṭlahemu Puramunu Gramamulo 
Yesayya Puṭṭenu Neḍu
Rakṣakuḍu Vaccenu Chuḍu
Krismas Sambaramaye  
Bhu Adhipatiga Puṭṭenu Neḍe

Gollalu Gantulu Vesen - Duta Ceppina Vartato
Jnanulu Aratisen - Tara Cupina Darilo (2)
Pasula Pakanu Cera Vaccen - Kristu Yesunu Aradhincen (2)
Krismas Sambaramaye Yesayya Puṭṭenu Neḍe (2)
||Ahladame Ee Avanilo||

Parisuddhatma Sarvonnata Saktito 
Parisuddhuḍuniga Ila Janiyinchen 
Bhumi Mida Papamunu - Prematho Tane Jayincenu (2)
Atmaphalamula Bodhanu - Manuja Jatiki Prakaṭincen (2)
Krismas Sambaramaye Yesayya Puṭṭenu Neḍe (2)
||Ahladame Ee Avanilo||

---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Siluvakumar Ari, Mahesh
Lyrics & Music : Mahesh Yelagada & Joshua Jagadeesh
--------------------------------------------------------------------------------------