4828) ఊహించని కార్యములు చూచెదను

** TELUGU LYRICS **

ఊహించని కార్యములు చూచెదను (3)
నా యేసు నాకై చేయిచున్నాడు (2)
ఊహించని కార్యములు చూచెదను (3)
నా యేసు నాకై చేయిచున్నాడు (2)
చేయుచున్నాడు 
అతిత్వరలో నా కొరకు చేయుచున్నాడు (4)

ఏ స్థలములో నేనున్నా భయం లేదుగా  
ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా  
ఏ సమయమందయినను చింత లేదుగా  
విస్తారమైన కృప ఉండగా (2)
కృప ఉండగా (2)
విస్తారమైన కృప నాతోనే ఉండగ (2)
భయము లేదయ్య దిగులు లేదయ్య 
విస్తారమైన కృప నాతోనే ఉండగా (2)

ఎంత ఘోరపాపినైనా నన్ను విడువలేదయ్యా  
నీ ప్రేమను చూప భువికి వచ్చినావా  
నా పాపమంతా సిలువలో మోసినావయ్యా 
నీ నీతిని దానంగా నాకిచ్చినావా (2)
నీ నీతిని దానంగా నాకిచ్చినావా (3)
ఇచ్చినావాయ్యా (2)
నీ నీతిని దానంగా నాకిచ్చినావా (4)
భయము లేదయ్యా  దిగులు లేదయ్యా 
విస్తారమైన కృప నాతోనే ఉండగా (2)
ఏలు చేయుచున్నాను (2)
విస్తారమైన కృప మీద ఏలు చేయుచున్నాను
ఏలు చేయుచున్నాను (2)
నా యేసయ్యా నీతి బట్టి ఏలు చేయుచున్నాను (2)

** ENGLISH LYRICS **

Vuhinchani Karyamulu Choochedhanu (3)
Na Yesu Nakai Cheyichunnadu (2)
Vuhinchani Karyamulu Choochedhanu (3)
Na Yesu Nakai Cheyichunnadu (2)
Cheyuchunnadu (2)
Athitwaralo Nakoraku Chyuchunnadu (4)

Ye Sthalamulo Nenunna Bhayamledhuga 
Ye Sthithilo Nenunna Dhigululedhaya 
Ye Samayamadhainanu Chinthaledhu Ga 
Vistharamaina Krupavundaga (2)
Krupavundaga (2)
Vistharamaina Krupa Nathone Vundaga (2)
Bhayamuledhaya Dhigululedhaya.     
Vistharamaina Krupa Nathone Vundaga (2)

Yentha Ghorapapinaina Nannu Viduvaledhaya
Ne Premanu Choopa Bhuviki Vachinavaya
Na Papamantha Siluvalo Mosinavaya
Ne Neethi Ni Dhanamuga Naku Echinavaya (2)
Ne Neethi Dhanamuga Naku Echinavaya (3)
Echinavaya (2)
Ne Neethi Ni Dhanamuga Naku Echinavaya (4)
Bhayamuledhaya Dhigululedhaya Vistharamaina Krupa Nathone Vundaga (2)
Yelu Chunnanu (2)
Vistharamaina Krupa Batti Yeluchunnanu
Yeluchunnanu (2)
Na Yesayya Neethi Batti Yeluchunnanu  (2)

-----------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Music & Lyrics, Tune : Christ Alone Music & Pastor Vinod Kumar
Vocals : Pastor Vinod Kumar, Benjamin Johnson, David Parla, Kiran Abdias
-----------------------------------------------------------------------------------------------------------------------