5259) వెలివేయబడిననని వంటరినై పోయానని

** TELUGU LYRICS **

వెలివేయబడిననని - వంటరినై పోయానని
వేదనతో ఉన్నవేమో
నీవు నా క౦టిపాపని - నిను మరువలేనని
చెప్పాడు మరిచావేమో 
గు౦డెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును
||వెలివేయ||

త్రోసివేసిన - అన్నలే - అమ్మివేసినా (2)
నాన్న తోడు లేకున్న - బ౦దకాలలో వున్న (2)
బలపరచి అతన్ని - చేసాడు అధిపతిని
విడువక తన చేతిని
యోసేపు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
గు౦డెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును
||వెలివేయ||

పేరె వేదన - ప్రతి - రోజు రోదన
ప్రయత్ని౦చిన - ఓటమి పలుకరించిన
కల్ల ని౦డ నీళ్లున్న - దారి కానరాకున్న (2)
వేదనను దీవెనగా - ప్రతి రోజు పండుగల
మార్చాడు ఓ జీవితం
యబ్బేజు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
గు౦డెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును
||వెలివేయ||

---------------------------------------------------------
CREDITS : 𝙅𝙊𝙀𝙇 𝙎𝙐𝙃𝘼𝙎 𝙆𝘼𝙍𝙈𝙊𝙅𝙄 
Youtube Link : 👉 Click Here
----------------------------------------------------------