** TELUGU LYRICS **
నీవే నా ప్రాణమైతివే యేసయ్యా నీవే ప్రాకారమైతివే
నీవే నా ధ్యానమైతివే యేసయ్యా నీవే నా సర్వమైతివే
రాజా యేసురాజా రాజా మహారాజా (2)
నిన్ను పాడెద కీర్తించెదా
నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెదా
||రాజా|| ||నీవే||
పేరుపెట్టి నన్ను పిలిచినావా ఒంటరిగా నేను ఉన్నప్పుడు (2)
నిన్ను గొప్ప జనముగా చేసెదన నంటివే
నీ నామము హెచ్చించి దీవించెదనంటివే
ఏ యోగ్యత నాలో లేకున్నను అ.అ.(2)
నీ రాజ్యావారసునిగా చేసితివయ్య
నిన్ను పాడెద కీర్తించెదా నా బ్రతుకుదినములంత
నిన్నే ఆరాధించెద
రాజా యేసురాజా రాజా మహారాజా (2)
||రాజా|| ||నీవే||
నీ సేవలో నన్ను నిలిపితివయ్యా నీ కృపలో నన్ను నడుపుచుంటివే (2)
కృప క్షేమములు నాకు కలుగజేసిన దేవా
ఆత్మీయ మేలులతో నింపినావయ్యా
మహిమగల రాజ్యములో చేర్చుటకొరకే ఆ.ఆ.(2)
నీ బాటలో నన్ను నడుపుచుంటివే
నిన్ను పాడెద కీర్తించేదా నా బ్రతుకుదినములంత
నిన్నే ఆరాధించెద
రాజా యేసురాజా రాజా మహారాజా (2)
||రాజా|| ||నీవే||
నీవే నా ధ్యానమైతివే యేసయ్యా నీవే నా సర్వమైతివే
రాజా యేసురాజా రాజా మహారాజా (2)
నిన్ను పాడెద కీర్తించెదా
నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెదా
||రాజా|| ||నీవే||
పేరుపెట్టి నన్ను పిలిచినావా ఒంటరిగా నేను ఉన్నప్పుడు (2)
నిన్ను గొప్ప జనముగా చేసెదన నంటివే
నీ నామము హెచ్చించి దీవించెదనంటివే
ఏ యోగ్యత నాలో లేకున్నను అ.అ.(2)
నీ రాజ్యావారసునిగా చేసితివయ్య
నిన్ను పాడెద కీర్తించెదా నా బ్రతుకుదినములంత
నిన్నే ఆరాధించెద
రాజా యేసురాజా రాజా మహారాజా (2)
||రాజా|| ||నీవే||
నీ సేవలో నన్ను నిలిపితివయ్యా నీ కృపలో నన్ను నడుపుచుంటివే (2)
కృప క్షేమములు నాకు కలుగజేసిన దేవా
ఆత్మీయ మేలులతో నింపినావయ్యా
మహిమగల రాజ్యములో చేర్చుటకొరకే ఆ.ఆ.(2)
నీ బాటలో నన్ను నడుపుచుంటివే
నిన్ను పాడెద కీర్తించేదా నా బ్రతుకుదినములంత
నిన్నే ఆరాధించెద
రాజా యేసురాజా రాజా మహారాజా (2)
||రాజా|| ||నీవే||
** ENGLISH LYRICS **
Neeve Naa Praanamaitive Yesayya Neeve Praakaramaitive
Neeve Naa Dhyaanamaitive Yesayya Neeve Naa Sarvamaitive
Raaja Yesuraaja Raaja Mahaaraaja (2)
Ninnu Paadeda Keerthincheda
Naa Brathukudinamulantha Ninne Aaraadhincheda
||Raaja|| ||Neeve||
Paerupetti Nannu Pilichinaavaa Ontarigaa Nenu Unnappudu (2)
Ninnu Goppa Janamugaa Chaasedana Nantive
Nee Naamamu Hechchinchi Deevinchedanantiive
Ee Yoagyatha Naalo Laekunnanu
Nee Raajyaavaarasunigaa Chaesithivayya
Ninnu Paadeda Keerthincheda Naa Brathukudinamulantha
Ninne Aaraadhincheda
Raaja Yesuraaja Raaja Mahaaraaja (2)
||Raaja|| ||Neeve||
Nee Saevalo Nannu Nilipithivayya Nee Krupalo Nannu Nadupuchuntive (2)
Krupa Kshaemamulu Naaku Kalugajaesina Deva
Aathmeeya Maelulatho Nimpinaavayya
Mahimagala Raajyamulo Chaerchukorake
Nee Baatalo Nannu Nadupuchuntive
Ninnu Paadeda Keerthincheda Naa Brathukudinamulantha
Ninne Aaraadhincheda
Raaja Yesuraaja Raaja Mahaaraaja (2)
||Raaja|| ||Neeve||
------------------------------------------------
CREDITS : Pas. Israel Garu
Music : Jk Christopher
------------------------------------------------