** TELUGU LYRICS **
లోక రక్షకుని వెదికినా జ్ఞానులు
దొరికెను వారికీ మోక్షపు తార
వెంబడించెను యేసుని చెర
కనుగొనెను వారు క్రీస్తుని జాడ (2)
సంతోషముతో కానుకలిచ్చి
మహాదేవునికి సాగిలపడిరి (2)
హల్లెలూయా హల్లెలూయా అని పాడిరి
ప్రభు యేసుని మనసారా కొనియాడిరి (2)
పూజింప వచ్చిన జ్ఞానులు బంగారమును తెచ్చిరి
జ్ఞానముతో అలోచించి యేసును రాజుగా నమ్మిరి (2)
కానుకను అర్పించి యేసును రాజుగా స్తుతించిరి
హల్లెలూయా హల్లెలూయా అని పాడిరి
ప్రభు యేసుని మనసారా కొనియాడిరి (2)
పూజింప వచ్చిన జ్ఞానులు సాంబ్రాణిని తెచ్చిరి
జ్ఞానముతో అలోచించి యేసుని త్యాగము గ్రహించిరి (2)
కానుకను అర్పించి త్యాగమూర్తిగా స్తుతించిరి
హల్లెలూయా హల్లెలూయా అని పాడిరి
ప్రభు యేసుని మనసారా కొనియాడిరి (2)
పూజింప వచ్చిన జ్ఞానులు బోళమును తెచ్చిరి
జ్ఞానముతో యోచించిరి యేసుని పునరుత్థానమును (2)
కానుకను అర్పించి మరణ విజయుడుగా స్తుతించిరి

------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : John Williams
Vocals & Music : Angel Williams & Methuselah Daniel
------------------------------------------------------------------------------------