** TELUGU LYRICS **
ప్రేమే ప్రేమే ప్రేమెగా
నను కాచినది నీ ప్రేమెగా (2)
నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2)
||ప్రేమే||
నను కాచినది నీ ప్రేమెగా (2)
నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2)
||ప్రేమే||
ఎండి సారములేని నా జీవితములో చిగురుపుట్టించిన నీ ప్రేమే
చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగ మార్చిన నీ ప్రేమే (2)
నా బ్రతుకు నావను చేరిన నీ ప్రేమే
నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే
నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే
నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే
||ప్రేమే||
నా కోసం ఈ భువికి వచ్చి నీ రూపం ఇచ్చిన ప్రేమా
నను నీలా మార్చుట కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2)
సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా
నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా
నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా
నీ ప్రేమ లేకుంటే అసలే లేను మరణాత నా యేసయ్యా
||ప్రేమే||
-----------------------------------------------------------------
CREDITS : Music : Shalom Raj
Lyrics, Tune, Vocals : A Prince John Vinay
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------