4783) పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిపూర్ణుడా

** TELUGU LYRICS **

పరిశుద్ధుడా పరిశుద్ధుడా 
పరిపూర్ణుడా పరిపూర్ణుడా
నిత్యం ప్రేమించే స్నేహితుడా (2)
నీకే ఆరాధన నీకే ఆలాపన
విజయశీలుడా పునరుద్దానుడా (2)
హల్లెలూయ హల్లెలూయ 
హల్లెలూయ అ ఆ ఆమెన్ (2)

అంధకారపు అలలలో మునిగిపోతున్న నా నావను
నీ అస్తమిచ్చి అలలపై నడిపించినావు (2)
నిజ దేవుడా నన్ను ఆదుకున్న ప్రాణ ప్రియుడా (4)
హల్లెలూయ హల్లెలూయ 
హల్లెలూయ అ ఆ ఆమెన్ (2) 

నీవు లేని జీవితం వ్యర్థమే యేసయ్య
నీ కాడి మోయుట ఇలలో నా భాగ్యమయ (2)
నీ వాక్యమే నాలో జీవం నాకు శరణం (4)
హల్లెలూయ - హల్లెలూయ 
హల్లెలూయ అ ఆ ఆమెన్ (2)
పరిశుద్ధుడా పరిశుద్ధుడా 

పరిపూర్ణుడా పరిపూర్ణుడా
నిత్యం ప్రేమించే స్నేహితుడా (2)
నీకే ఆరాధన నీకే ఆలాపన
విజయశీలుడా పునరుద్దానుడా (2)
హల్లెలూయ - హల్లెలూయ 
హల్లెలూయ అ ఆ ఆమెన్ (2)

----------------------------------------------------------------------------------------
CREDITS : Music, Tune : Charan Wesly 
Lyrics & Vocals : Deepthi Duggirala & Praneeth Duggirala
----------------------------------------------------------------------------------------