5296) నీతో నడుతుము నిన్నే కొలుతుము

** TELUGU LYRICS **

నీతో నడుతుము నిన్నే కొలుతుము
నీ సహవాసము నిత్యము క్షేమము 
ఓ యేసయ్యా మా రక్షక నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా 

దెవా మా స్వరములు ఇవిగో
దేవా మా స్తోత్రాలు ఇవిగో 
దేవా మా సర్వస్వము నీకే

దేవా నీ సన్నిధిలోనా  
దేవా నీ దీవెనలెన్నో 
దేవా  పొందెదము దినదినము

నీలో ఉండెదం నీకై బ్రతికెదం 
ఈ ఆనందము ఇలలో చాటెదం 

ఓ యేసయ్యా మా రక్షక నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా 

దెవా మా స్వరములు ఇవిగో
దేవా మా స్తోత్రాలు ఇవిగో 
దేవా మా సర్వస్వము నీకే

దేవా నీ సన్నిధిలోనా  
దేవా నీ దీవెనలెన్నో 
దేవా పొందెదము దినదినము

------------------------------------------------
CREDITS : Music : Nikhil Paul
Vocal : Enoch Abraham 
------------------------------------------------