** TELUGU LYRICS **
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మన కొరకే పుట్టాడని
నిత్య జీవమును మన అందరికిచ్చి తన పరమున చేరాడని
సంతోషం ఆనందం ఉప్పొంగే ఉల్లాసం అంటూ అందరికీ ప్రకటించుదాం
యేసయ్యనే ప్రకటించుదాం యేసయ్యనే ఘనపరచుదాం
బెత్లెహెములో జన్మించాడని జనులందరికీ చాటి చెప్పుదాం
పశువుల పాకలో ఉదయించాడని ప్రజలందరికి ఈ వార్త చెప్పుదాం
పాపుల కోసమే పుడమికి వచ్చెనని భూవిఅంతటికీ సువార్త చెప్పుదాం
యేసే మన మార్గమని యేసే మన గమ్యమని అందరికి బోధించుదాం
యేసయ్యనే ప్రకటించుదాం(రండి)

యేసయ్యనే ఘనపరచుదాం
దైవకుమారుడే మనిషిగ వచ్చేనని జనులందరికి ఈ వార్త చెప్పుదాం
త్వరలో అందరికై రానున్నాడని భూవఅంతటికి సువార్త చెప్పుదాం
యేసే మన రక్షణని యేసే నిరీక్షణని అందరికి బోధించుదాం

---------------------------------------------------------
CREDITS : Music : Pavan
Lyrics, Tune, Vocals : Sunder Konala