** TELUGU LYRICS **
పశువుల పాకలో శ్రీ యేసుడు
జన్మించెను మన కోసము
పాపమంతా తొలగిపోయెను
మానవాళి దిగులు పోయెను
మనసంతా ఆనందం
మదిలోన ఉల్లాసం
సంబరాలు చేద్దాం రారండి
సంతోషముతో ఆరాదించండి
యేసయ్యనే ఆరాదించండి
చీకటి లోకంలో ఉదయించెను
నీతి సూర్యుడు మన యేసుడు
రక్షణే మనకు ఇచ్చెను
నిత్యజీవమును తేచ్చెను
మనసంతా ఆనందం
మదిలోన ఉల్లాసం
సంబరాలు చేద్దాం రారండి
సంతోషముతో ఆరాదించండి
యేసయ్యనే ఆరాదించండి
మహిమ లోకమును విడిచి వచ్చెను
పరిశుద్ధుడు పరమ దేవుడు
ఆకసాన తార వెలిగెను
జ్ఞానులంత తరలివచ్చెను
మనసంతా ఆనందం
మదిలోన ఉల్లాసం
సంబరాలు చేద్దాం రారండి
సంతోషముతో ఆరాదించండి
యేసయ్యనే ఆరాదించండి
జన్మించెను మన కోసము
పాపమంతా తొలగిపోయెను
మానవాళి దిగులు పోయెను
మనసంతా ఆనందం
మదిలోన ఉల్లాసం
సంబరాలు చేద్దాం రారండి
సంతోషముతో ఆరాదించండి
యేసయ్యనే ఆరాదించండి
చీకటి లోకంలో ఉదయించెను
నీతి సూర్యుడు మన యేసుడు
రక్షణే మనకు ఇచ్చెను
నిత్యజీవమును తేచ్చెను
మనసంతా ఆనందం
మదిలోన ఉల్లాసం
సంబరాలు చేద్దాం రారండి
సంతోషముతో ఆరాదించండి
యేసయ్యనే ఆరాదించండి
మహిమ లోకమును విడిచి వచ్చెను
పరిశుద్ధుడు పరమ దేవుడు
ఆకసాన తార వెలిగెను
జ్ఞానులంత తరలివచ్చెను
మనసంతా ఆనందం
మదిలోన ఉల్లాసం
సంబరాలు చేద్దాం రారండి
సంతోషముతో ఆరాదించండి
యేసయ్యనే ఆరాదించండి
-------------------------------------------------------------
CREDITS : Vocals : R. Aharon
Music & Lyrics : Kiran & R. Sunderpaul
-------------------------------------------------------------