** TELUGU LYRICS **
దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో (2)
దేవుడే.. దేవుడే..
దేవుడే.. దేవుడే..
పాపాంధకారములో నశియించిన నన్ను
జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2)
నా సృష్టికర్త - నను ప్రేమించి - అరుదెంచెను - బెతెలేములో (2)
జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2)
నా సృష్టికర్త - నను ప్రేమించి - అరుదెంచెను - బెతెలేములో (2)
నా పాప భారమును సిలువను మోయన్
నా పాప శాపమును సిలువను వేయన్
పరిశుద్ధుడే - నరరూపుడై - అరుదెంచెను - బెతెలేములో (2)
శోధన నుండి నను విమోచింపన్
వేదన నుండి నను రక్షింపన్
పరమాత్ముడే - ఇమ్మానుయేలుడై - అరుదెంచెను - బెతెలేములో (2)
మహిలో లేని మహిమను నాకు
వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు
సర్వోన్నతుడే - ప్రసాదింపను - అరుదెంచెను - బెతెలేములో (2)
** ENGLISH LYRICS **
Devude Maanavunigaa Janminchenu Ee Bhuvilo (2)
Devude.. Devude..
Devude Maanavunigaa Janminchenu Ee Bhuvilo (2)
Devude.. Devude..
Paapaandhakaaramulo Nasiyinchina Nannu
Jeeva Velugu Maargamuna Cherchen (2)
Naa Srushtikartha - Nanu Preminchi
Arudhenchenu - Bethelemulo (2)
Naa Paapa-Bhaaramunu Siluvanu Moyan
Naa Paapa-Saapamunu Siluvanu Veyan (2)
Parishuddhude - Nararoopudai
Arudhenchenu - Bethelemulo (2)
Shodhana Nundi Nanu Vimochimpan
Vedhana Nundi Nanu Rakshimpan (2)
Paramaathmude - Emmanueludai
Arudhenchenu - Bethelemulo (2)
Mahilo Leni Mahimanu Naaku
Vela Icchi Konaleni Saanthini Naaku (2)
Sarvonnathudey Prasaadhimpanu
Arudhenchenu - Bethelemulo (2)
-----------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Enoch Jagan
Lyrics : Late Rev. Dr. Joseph Moses K
Vocals : Joanny Sama Moses, Annie Joseph Moses,
Fannie Joy Felix, Felix John Titus, Joseph Perike Karunadhar
-----------------------------------------------------------------------------------------------