** TELUGU LYRICS **
నీవు లేనిదే నేను లేనుగా
నీ కృపలేనిదే నాకు జీవము లేదుగా (2)
నీ వాక్యముతోనే బ్రతుకుచున్నాను
నీ కృపతోనే చలించుచున్నాను
యేసయ్య యేసయ్య నా జీవిత ఆధారమా
యేసయ్య యేసయ్య నా జీవన పరమార్థమా
నీ జీవవాక్యము నాకు దారిచూపెను
నీ కృపబాహుళ్యము నా ప్రాణమాయెను
నాకు జీవమిచ్చిన నా యేసయ్య
నీ కృపను మరువనయా
నీ ప్రాణ త్యాగమే నాకు రక్షనిచ్చెను
నీ రక్తమే నన్ను పవిత్ర పరచెను
నీ ప్రేమే ఇలలో శాశ్వతము దేవా
ఆ ప్రేమతో నను కన్నావయా
నీ కృపలేనిదే నాకు జీవము లేదుగా (2)
నీ వాక్యముతోనే బ్రతుకుచున్నాను
నీ కృపతోనే చలించుచున్నాను
యేసయ్య యేసయ్య నా జీవిత ఆధారమా
యేసయ్య యేసయ్య నా జీవన పరమార్థమా
నీ జీవవాక్యము నాకు దారిచూపెను
నీ కృపబాహుళ్యము నా ప్రాణమాయెను
నాకు జీవమిచ్చిన నా యేసయ్య
నీ కృపను మరువనయా
నీ ప్రాణ త్యాగమే నాకు రక్షనిచ్చెను
నీ రక్తమే నన్ను పవిత్ర పరచెను
నీ ప్రేమే ఇలలో శాశ్వతము దేవా
ఆ ప్రేమతో నను కన్నావయా
------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals, Tune : Prabhu Bhushan Prathipati
Lyrics & Music :Ravibabu Bula & Immi Johnson Nutalapati
------------------------------------------------------------------------------------------