5548) నిశబ్దంలో ఓ నవరాగం వినిపించేలే

** TELUGU LYRICS **

నిశబ్దంలో ఓ నవరాగం వినిపించేలే  
నా గుండెల్లో ఎన్నడూ ఎరుగని హాయినిండేనే  
నాకున్న చీకటిబ్రతుకు మారిపోయే
దోషములన్నీ తొలగిపోయే సంతోషమాగదే  
నాకున్న కన్నీరిఅంత వెలసిపోయే  
పాపభారం తొలిగే (నే)  
నీ రాకతోనే 

నాలోన పొంగేలే ఆనందం ఈ దినాన  
నీలోన రక్షణ మార్గము కలిగే ఈ వేళ  

నాకై నీవే వచ్చినావే మానవ రూపం 
ధరించినావే నా ఊహకందదే  
నీ నేరిగిన మరుక్షణం నీ రూపంలో 
మార్చినావే ప్రేమను మదిలో నింపినావే  
ఎంతో ఆశ్చర్యమే  

ఆ నింగిలో నక్షత్రాన్ని వెంబడించనే  
నా యేసు నీ సన్నిధి చేరి ఆరాధించనే  
నాకున్న చీకటి బ్రతుకు మారిపోయే 
దోషములన్నీ తొలగిపోయే సంతోషమాగదే  
కన్నీరు అంతా వెలసిపోయే  
పాపభారం తొలిగే (నే)  
నీ రాకతోనే

నాలోన పొంగేలే ఆనందం ఈ దినాన  
నీలోన రక్షణ మార్గము కలిగే ఈ వేళ  

నాకై నీవే వచ్చినావే మానవ రూపం ధరించినావే నా ఊహకందదే  
నీ నేరిగిన మరుక్షణం నీ రూపంలో 
మార్చినావే ప్రేమను మదిలో నింపినావే  
ఎంతో ఆశ్చర్యమే 

------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Ramesh Reigna
Music, Vocals, Tune : Revanth Reynold
------------------------------------------------------------------