** TELUGU LYRICS **
పునరుద్ధానుడా విజయ వీరుడా
నా బలము నీవే నా ధైర్యము నీవే
మరణము గెలిచిన బహుశూరుడా (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
పరిశుద్ధుడా నీ రక్తధారలే
శుద్ధి చేసెను నా పాపమంతటిని (2)
నీ త్యాగమే నన్ను మార్చెను
నీ కోసమే ఇలలో జీవింతును (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
ప్రేమామయ నీ జీవ వాక్యమే
ఆదరించెను నన్ను ఓదార్చెను (2)
నీ కృపయే నా ఆధారము
నీ నామమే ఇలలో ఘనపరతును (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
కరుణామయా నీ వాత్సల్యమే నాపై
దీవెనలు కుమ్మరించెను (2)
నీ దయయే నాకు క్షేమము
నీ కీర్తినే ఇలలో ప్రకటింతును (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
నా బలము నీవే నా ధైర్యము నీవే
మరణము గెలిచిన బహుశూరుడా (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
పరిశుద్ధుడా నీ రక్తధారలే
శుద్ధి చేసెను నా పాపమంతటిని (2)
నీ త్యాగమే నన్ను మార్చెను
నీ కోసమే ఇలలో జీవింతును (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
ప్రేమామయ నీ జీవ వాక్యమే
ఆదరించెను నన్ను ఓదార్చెను (2)
నీ కృపయే నా ఆధారము
నీ నామమే ఇలలో ఘనపరతును (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
కరుణామయా నీ వాత్సల్యమే నాపై
దీవెనలు కుమ్మరించెను (2)
నీ దయయే నాకు క్షేమము
నీ కీర్తినే ఇలలో ప్రకటింతును (2)
ఆరాధనా ఆరాధన అజేయుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన సజీవుడా నీకే ఆరాధన
--------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Joseph Yogesh
Vocals & Music : Surya Praksh & Pradeep Sagar
--------------------------------------------------------------------------