** TELUGU LYRICS **
పునరుద్ధానుడా నా యేసయ్యా
సర్వయుగలలో నిను పోలినవారెవరూ (2)
మరణాన్ని జయించిన పరిశుద్ధడా
నా స్తుతి ఆరాధనకు యోగుడా (2)
ఆరాధన నీకే నయా నా యేసయ్య
మరణాన్ని జయించిన పునారుధానుడా (2)
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
సర్వయుగలలో నిను పోలినవారెవరూ (2)
మరణాన్ని జయించిన పరిశుద్ధడా
నా స్తుతి ఆరాధనకు యోగుడా (2)
ఆరాధన నీకే నయా నా యేసయ్య
మరణాన్ని జయించిన పునారుధానుడా (2)
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
నాకై ప్రాణము పెట్టిన వాడావు
శాపముగా మారి వెళ్ళడితివి (2)
మరణాన్ని జయించిన
జయశీలుడా
నూతన జీవము నాకిచ్చితివి (2)
||ఆరాధన నీకే||
మరణాన్ని జయించిన
జయశీలుడా
నూతన జీవము నాకిచ్చితివి (2)
||ఆరాధన నీకే||
వాగ్దాన వసముల నుండి విమోచించినావు
మృత్యువు నుండి రక్షించితివి (2)
ఓ మరణమా నీ విజయం ఎక్కడ
ఓ మరణమా నీ ముల్లేక్కడ (2)
||ఆరాధన నీకే||
--------------------------------------------------------------
CREDITS : Music : Stephen J Renswick
Lyrics, Tunes, Vocals : Raja Mandru
--------------------------------------------------------------