4774) ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో నీవు తప్ప

** TELUGU LYRICS **

ఆకాశంలో నీవు తప్ప - నాకెవరున్నారు
ఈ లోకంలో నీవు తప్ప - నాకెవరున్నారు (2)
కృంగిన వేళల్లో నిరాశ నీడల్లో
ఒంటరి దారుల్లో విషాద వీధుల్లో (2)
నీ అంత ఘనుడు - నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు - యేసయ్య
నీ అంత ఘనుడు - నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు

మాట ఇస్తే మాట తప్పవుగ - కష్టమొస్తే ఆదుకుంటావుగా
ఏడుపొస్తే ఎత్తుకుంటావుగా - తప్పిపోతే చేరదీస్తావుగా (2)
నాతోనే ఉంటూ నన్నే స్నేహిస్తూ (2)
ప్రతిక్షణం మేలు కోరేవారు - నాకెవరున్నారు
యేసయ్య- ప్రతిక్షణం మంచి చెప్పేవారు - నాకెవరున్నారు 
||ఆకాశంలో||

చింతలన్ని తీసివేసావుగా - భయమెందుకు అని అన్నావుగా
భారమంతా తొలగించావుగా - నీదు దయ కుమ్మరించావుగా (2)
నా వెంటే ఉంటూ నన్నే దర్శిస్తూ (2)
బాధలన్నీ ఎడబాపేవారు - నాకెవరున్నారు
యేసయ్య - కన్నీరంతా తుడిచేవారు - నాకెవరున్నారు
||ఆకాశంలో||

రక్తమిచ్చి నన్ను కొన్నావుగా - నీ ఆత్మతో నన్ను నింపావుగా
వాక్యమై నాలో ఉన్నావుగా
నిత్యము నన్ను కడుగుతున్నావుగా (2)
నాలోనే ఉంటూ నన్నే ప్రేమిస్తూ (2)
శక్తినిచ్చి నడిపించేవారు నాకెవరున్నారు 
యేసయ్య - చేయిపట్టి చెంతచేర్చేవారు నాకెవరున్నారు

ఆకాశంలో నీవు తప్ప - నాకెవరున్నారు
ఈ లోకంలో నీవు తప్ప - నాకెవరున్నారు (2)
కృంగిన వేళల్లో నిరాశ నీడల్లో
ఒంటరి దారుల్లో విషాద వీధుల్లో (2)
నీ అంత ఘనుడు - నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు - యేసయ్య
నీ అంత ఘనుడు - నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు
నాకెవ్వరున్నారు - యేసయ్య - నాకెవ్వరున్నారు

** ENGLISH LYRICS **

Aaakaashamlo Neevu Thappa Naakevarunnaaru 
Ee Lokamlo Neevu Thappa Naakevarunnaaru (2)
Krungina Vellallo - Niraasha Needallo 
Ontari Dhaarullo - Vishaadha Veedhullo (2)
Nee Antha Ghanudu - Neelaanti Varudu Naakevvarunnaaru 
Yesayya - Nee Antha Ghanudu - Neelaanti Varudu Naakevvarunnaaru 

Maata Isthe Maata Thappavuga 
Kashtamosthe Aadhukuntaavuga 
Eduposthe Etthukuntaavuga
Thappipothe Cheradheesthaavuga (2)
Naathone Vuntu - Nanne Snehisthu (2)
Prathikshanam Melu Korevaaru Naakevarunnaaru - Yesayya 
Prathikshanam Manchi Cheppevaaru Naakevarunnaaru
||Aakaashamlo|| 

Chinthalanni Theesivesaavuga 
Bhayamendhuku Ani Annaavuga 
Bhaaramantha Tholaginchaavuga 
Needhu Dhaya Kummarinchaavuga (2)
Naa Vente Vuntu - Nanne Dharshisthu (2)
Bhaadhalanni Edabaapevaaru Naakevarunnaaru - Yesayya 
Kanneerantha Thudichevaaru Naakevarunnaaru 
||Aakaashamlo|| 

Rakthamicchi Nannu Konnaavuga 
Nee Aathmatho Nannu Nimpaavuga 
Vaakyamai Naalo Vunnaavuga 
Nithyamu Nannu Kaduguthunnaavuga (2)
Naalone Vuntu - Nanne Premisthu (2)
Shakthinicchi Nadipinchevaaru Naakevarunnaaru - Yesayya 
Cheyi Patti Chentha Cherchevaaru 
Naakevarunnaaru 

Aakaashamlo Neevu Thappa Naakevarunnaaru 
Ee Lokamlo Neevu Thappa Naakevarunnaaru (2)
Krungina Vellallo - Niraasha Needallo Ontari Dhaarullo - Vishaadha Veedhullo (2)
Nee Antha Ghanudu - Neelaanti Varudu Naakevvarunnaaru 
Yesayya - Nee Antha Ghanudu - Neelaanti Varudu Naakevvarunnaaru
Naakevarunnaaru - Yesayya - Naakevarunnaaru

-----------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Joshi Madasu
Lyrics, Volcals : Nathanael Puvvula, Pas. Samuel Paul Rowthu 
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------------------------