** TELUGU LYRICS **
నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ (2)
భయమేమిలేదు కొదువేమిలేదు (2)
నా దైర్యం నీవే నా యేసుదేవా (2)
నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ
నా తల్లి నీవే నా తండ్రినీవే
కనుపాపలాగా కాపాడు కాపరివే
నా తోడునీవే నా నీడనీవే
నా చేయిపట్టి నడిపించు నాధుడవే (2)
ఈ లోకమంత నాకు వ్యతిరేకమైన
నా వైపు నీవుంటివే (2)
నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ
భయమేమిలేదు కొదువేమిలేదు (2)
నా దైర్యం నీవే నా యేసుదేవా (2)
నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ
నా తల్లి నీవే నా తండ్రినీవే
కనుపాపలాగా కాపాడు కాపరివే
నా తోడునీవే నా నీడనీవే
నా చేయిపట్టి నడిపించు నాధుడవే (2)
ఈ లోకమంత నాకు వ్యతిరేకమైన
నా వైపు నీవుంటివే (2)
నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ
నా శ్వాస నీవే నా ధ్యాస నీవే
నా ముందు నడిచే నా దారి దివ్వెనివే
నా మాట నీవే నా పాట నీవే
నను ఆధరించి దరిచేర్చు దేవుడవే
నువ్వు ఆకాశమంత అరుదెంచువేలా హల్లెలూయ పాడెదము
నువ్వు ఆకాశమంత అరుదెంచువేలా హల్లెలూయ పాడెదము
నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ (2)
భయమేమిలేదు కొదువేమిలేదు (2)
నా దైర్యం నీవే నా యేసుదేవా (2)
నీ పాద సన్నిదీ నా జీవ పెన్నిదీ (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
----------------------------------------------
CREDITS :
----------------------------------------------