5237) యేసు నీవే నా ఆధారం నీవే నా దాగు స్థలము

** TELUGU LYRICS **

యేసు నీవే నా ఆధారం -
నీవే నా దాగు స్థలము
కష్ట సమయములో నా ఓదార్పు - నన్నెన్నడు విడువవు (2)

నీ కరుణ కటాక్షము
సదా నా తోడుండును
నీ విశ్వాస యోగ్యత
తుదివరకూ చూపెదను

నా చేతులెత్తి పాడెద
యేసు నామం ఉన్నత నామం (2)

మరణము నుండి నను కాపాడెను - పునర్జన్మని దయచేసెను
పేరు పెట్టి నన్ను పిలచెను -
నన్ను మహిమతో నింపెను (2)

నీ కరుణ కటాక్షము
సదా నా తోడుండును
నీ విశ్వాస యోగ్యత
తుదివరకూ చూపెదను

నా చేతులెత్తి పాడెద
యేసు నామం ఉన్నత నామం (2)

మహిమ ప్రభావము నాకే
నీవే నా దైవము
నీ చిత్తం జరుగును గాక
నీ రాజ్యం వచ్చును గాక (2)

నా చేతులెత్తి పాడెద
యేసు నామం ఉన్నత నామం (2)

** ENGLISH LYRICS **

Yesu Neeve Na Aadharamu - 
Neeve Na Dhaagu Sthalamu
Kashta Samayamulo Na Odharpu - Nannennadu Viduvavu (2)
 
Nee Karuna Katakshamu
Sadha Na Thodundunu
Nee Viswasa Yogyatha
Thudhivaraku Chuchedanu
 
Na Chethulethi Paadedha
Yesu Naamam Unnatha Naamam
 
Maranamu Nundi Nanu Kapaadenu - Punarjanma Ne Dayachesenu
Peru Petti Nannu Pilachenu - 
Nannu Mahimatho Nimpenu (2)
 
Nee Karuna Katakshamu
Sadha Na Thodundunu
Nee Viswasa Yogyatha
Thudhivaraku Chuchedanu
 
Na Chethulethi Paadedha
Yesu Naamam Unnatha Naamam (2)
 
Mahima Prabhavamu Neeke
Neeve Na Daivamu
Ni Chitham Jarugunu Gaka
Ni Rajyam Ochunu Gaka (2)

Na Chethulethi Paadedha
Yesu Naamam Unnatha Naamam (2)

--------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Mark Kenneth
Music : Karunakar, Mark
Lyrics : Sam Alex, Cameron Mendes & Samarth Shukla
--------------------------------------------------------------------------------------