4809) ఎల్ రోహీ నను చూచూచున్న దేవా ఎల్ రొహి నను కాపాడే దేవా

** TELUGU LYRICS **

ఎల్ రోహీ నను చూచూచున్న దేవా  
ఎల్ రొహి నను కాపాడే దేవా
నా తల్లి గర్భమునందే నను చూచినదేవ 
నీ పాత్రగా నను నడుపుచున్న దేవా
నను చూచుచున్న దేవా
నను నడుపుతున్న దేవా
కృపచేతా నను పిలిచిన దేవా (2)
హోసన్నా ఆ ఆ హల్లెలూయ ఆ ఆ
Hallelujah hallelujah Hosanna (2)

లోకపు శ్రమలు నన్ను ఆవరించిన 
వెనుక శత్రువే నను వెంటాడిన
ముందు ఎర్ర సముంద్రమే ఉన్న
రాళ్ళతో నన్ను కొట్టిన స్టేపెన్ వలెనే సాగేదనేసయ్య
నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే కొలుతునయ్య

సింహాల నోటికి నను అప్పగించిన 
అగ్నిగుండంలో నను నెట్టివేసిన
ఖడ్గమే ముందు నిలచిన
రాంపముతో కోయ చూచినా 
శిష్యులవలేనే సగెడనేసయ్య
నా కఢ స్వసవరకు నిన్నే కొలుతున్నయ్య

వస్త్రహినతయైన ఉపద్రవమైన 
శ్రమలైన భాదలైనను
నే గోతిలోనికి దిగిన 
మన్ను నిన్ను స్తుతించిన? 
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం
నీ సిలువ సాక్షిగా నే నిలిచేదనేసయ్య

---------------------------------------------------------
CREDITS : Music : Maddy Madhav
Lyrics, Tune, Vocals : Naresh Chinna
---------------------------------------------------------