** TELUGU LYRICS **
కొండలలో లోయలలో నా తోడువు నీవేనయ్యా
వేదనలో నా బాధలలో ఆశ్రయం నీవేనయ్యా
నీవేనయ్యా నా యేసయ్యా నాకున్న ఆధారము
నీవేనయ్యా నా యేసయ్యా నాకున్న ఆశ్రయము
నె వెళ్ళే మార్గములో అడ్డంకులున్న - నాకున్న అవకాశం చేజారినా
నా ముందు ద్వారాలు మూయబడిన - సహాయం నీవేనయ్యా (2)
నా ఇరుకులో విశాలత నా త్రోవకు వెలుగువాయ (2)

||నీవేనయ్యా||
నాకున్న ఆరోగ్యం క్షీణించుచున్న - నా దినములే నీడలా మారిన
కన్నీరె నాకు ఆహారమైన - నా ఔషదం నీవయ్యా (2)
బ్రతికించే వాడవయ్యా బలమిచ్చే వాడవయ్యా (2)
||నీవేనయ్యా||
దుష్టుని బాణాలు నను తాకుచున్న - మానని గాయాలు వెంటాడినా.
పరిస్థితులన్ని ప్రతికూలమైన - నా ధైర్యము నీవయ్యా (2)
గెలిపించే వాడవయ్యా - తలఎత్తే వాడవయ్యా (2)
దుష్టుని బాణాలు నను తాకుచున్న - మానని గాయాలు వెంటాడినా.
పరిస్థితులన్ని ప్రతికూలమైన - నా ధైర్యము నీవయ్యా (2)
గెలిపించే వాడవయ్యా - తలఎత్తే వాడవయ్యా (2)
||నీవేనయ్యా||
---------------------------------------------------------------
CREDITS : Music : Avinash Ansel
Lyrics, Tune, Vocals : Bro.Gunaveer Paul
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------------