** TELUGU LYRICS **
దావీదులా క్రొత్త కీర్తనలతో
గానం స్తుతిగానం చేసెదను
ఆ దావీదులా క్రొత్త కీర్తనలతో
గానం స్తుతిగానం చేసెదను
నిత్యం నీలో ఆనందించి దివారాత్రులు నే ధ్యానించి (2)
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను
గానం స్తుతిగానం చేసెదను
ఆ దావీదులా క్రొత్త కీర్తనలతో
గానం స్తుతిగానం చేసెదను
నిత్యం నీలో ఆనందించి దివారాత్రులు నే ధ్యానించి (2)
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను
||దావీదు||
నా జీవితములో పొందిన మేలులు తలంచి నేను తలంచి
హృదయ సీమలో నీవే కొలువుండి మనస్సులో నెమ్మదినిచ్చి
నీ పాటలతో నేను పరవశించెదా (2)
శతకోటి పాటలే నేను పాడిన నా ఆశ తీరదులే (2)
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను
నీ పాటలతో నేను పరవశించెదా (2)
శతకోటి పాటలే నేను పాడిన నా ఆశ తీరదులే (2)
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను
||దావీదు||
అప జయములలో కృంగిన వేళలో వెన్నంటి ధైర్యమునిచ్చి
ఒంటరి పయనంలో నీవే తోడుండి తీరమున నను చేర్చి (2)
నీ నామమునే నేను స్మరణ చేసదా (2)
ప్రతికూలమైన పరిస్తితిలోను నా గానం ఆగదులే (2)
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను (2)
||దావీదు||
** ENGLISH LYRICS **
Dhaaveedulaa Kroththa Keerthanalatho
Gaanam Sthuthigaanam Chaesedanu
Aa Dhaaveedulaa Kroththa Keerthanalatho
Gaanam Sthuthigaanam Chaesedanu
Nithyam Neeloo Aanandhinchi Dhivaaraathrulu Ne Dhyaaninchi (2)
Keerthaniyuddaa Ninu Keerthinchedanu
Praananaathudaa Ninu Praeminchedanu
||Dhaaveedulaa||
Naa Jeevithamulo Pondhina Maelulu Thalanchi Naenu Thalanchi
Hrudaya Seemalo Neeve Koluvundi Manassuloo Nemmadhinicchi
Nee Paatalatho Naenu Paravashinchedaa (2)
Shathakoati Paatale Naenu Paadina Naa Aasha Theeradule (2)
Keerthaniyuddaa Ninu Keerthinchedanu
Praananaathudaa Ninu Praeminchedanu
||Dhaaveedulaa||
Apa Jayamulalo Krungina Vaelalo Vennanti Dhairyamunicchi
Ontari Payanamloo Neeve Thoadundi Theeramuna Nanu Chaerchi (2)
Nee Naamamune Naenu Smarana Chaesedaa (2)
Prathikoolamaina Paristhithiloonu Naa Gaanam Aagadule (2)
Keerthaniyuddaa Ninu Keerthinchedanu
Praananaathudaa Ninu Praeminchedanu (2)
||Dhaaveedulaa||
-----------------------------------------------------
CREDITS : Music : Sareen imman
Lyric, Tune, Vocal: Ashok Tudumu
-----------------------------------------------------