** TELUGU LYRICS **
నన్ను కోరుకున్నావే – నన్ను చేరుకున్నావే
నీ ప్రాణమిచ్చావే – నన్ను కొన్నావే (2)
ఊహించని ప్రేమను చూపావే యేసయ్యా
నెనేమి ఇవ్వగలనయ్యా
ఈ చిన్న ప్రాణం నీదయ్యా యేసయ్యా
నా ఊపిరి నీవే యేసయ్యా
1. నాలోని ప్రాణం నీవేలే నా యేసయ్యా
నాలోని జీవం నీవేలే యేసయ్యా
నాలోని సర్వం నీవేలే నా యేసయ్యా
నా సకలం అన్నీ నీవేలే యేసయ్యా
ఓ యేసయ్యా నా యేసయ్యా
ఓ యేసయ్యా నా యేసయ్యా
2. కష్టాల్లోనా కన్నీళ్లలోనా
నీ కంటిపాప వలె కాచావయ్యా
శోధనలోనా వేదనలోనా
క్షణమైన నన్ను విడిచి పోలేదయ్యా
ఏ చోటనే ఉన్నా ఏ తోడు లేకున్నా
నా ప్రక్కనే నిలిచావయ్యా
నా నీడవయ్యావయ్యా
3. అపజయములోనా ఆపదలోనా
నాతోనే ఉండి ఆదరించావయ్యా
నష్టాల్లోనా నిరాశలోనా
నా వెంట ఉండి నన్ను నడిపావయ్యా
ఏ చోటనే ఉన్నా ఏ తోడు లేకున్నా
నా ప్రక్కనే నిలిచావయ్యా
నా నీడవయ్యావయ్యా
నీ ప్రాణమిచ్చావే – నన్ను కొన్నావే (2)
ఊహించని ప్రేమను చూపావే యేసయ్యా
నెనేమి ఇవ్వగలనయ్యా
ఈ చిన్న ప్రాణం నీదయ్యా యేసయ్యా
నా ఊపిరి నీవే యేసయ్యా
1. నాలోని ప్రాణం నీవేలే నా యేసయ్యా
నాలోని జీవం నీవేలే యేసయ్యా
నాలోని సర్వం నీవేలే నా యేసయ్యా
నా సకలం అన్నీ నీవేలే యేసయ్యా
ఓ యేసయ్యా నా యేసయ్యా
ఓ యేసయ్యా నా యేసయ్యా
2. కష్టాల్లోనా కన్నీళ్లలోనా
నీ కంటిపాప వలె కాచావయ్యా
శోధనలోనా వేదనలోనా
క్షణమైన నన్ను విడిచి పోలేదయ్యా
ఏ చోటనే ఉన్నా ఏ తోడు లేకున్నా
నా ప్రక్కనే నిలిచావయ్యా
నా నీడవయ్యావయ్యా
3. అపజయములోనా ఆపదలోనా
నాతోనే ఉండి ఆదరించావయ్యా
నష్టాల్లోనా నిరాశలోనా
నా వెంట ఉండి నన్ను నడిపావయ్యా
ఏ చోటనే ఉన్నా ఏ తోడు లేకున్నా
నా ప్రక్కనే నిలిచావయ్యా
నా నీడవయ్యావయ్యా
** ENGLISH LYRICS **
Nannu Korukunnaave – Nannu Cherukunnaave
Nee Praanamichchaave – Nannu Konnaave (2)
Oohinchani Premanu Choopaave Yesayyaa
Nenemi Ivvagalanayya
Ee Chinna Praanam Needayya Yesayya
Naa Oopiri Neeve Yesayya
1. Naaloni Praanam Neevele Naa Yesayya
Naaloni Jeevam Neevele Yesayya
Naaloni Sarvam Neevele Naa Yesayya
Naa Sakalam Annee Neevele Yesayya
O Yesayya Naa Yesayya
O Yesayya Naa Yesayya
2. Kashtallonaa Kanneerlonaa
Nee Kantipaapa Vale Kaachaavayya
Shodhanalonaa Vedanalonaa
Kshanamaina Nannu Vidichi Poledayya
Ee Chotane Unnaa Ee Thodu Lekunnaa
Naa Prakkane Nilichaavayya
Naa Needavayyaavayya
3. Apajayamulonaa Aapadalonaa
Naatone Undi Aadharinchaavayya
Nashtallonaa Niraashalonaa
Naa Venta Undi Nannu Nadipaavayya
Ee Chotane Unnaa Ee Thodu Lekunnaa
Naa Prakkane Nilichaavayya
Naa Needavayyaavayya
-----------------------------------------------------
CREDITS : Music : Anup Rubens
Lyrics : Bro. Suhaas Prince
Tune, Vocals : Bro. Suhaas Prince
----------------------------------------------------