** TELUGU LYRICS **
నీ కృపయే నాకు చాలు
నీ కృపయే నాకు చాలు
నా బలహీనతలో
నీ బలము సంపూర్ణముగా ఉండును
లోయలో ఉన్నను నీ కృప చాలు
కన్నీటితో మునిగిన కృపయే చాలు
వేదన అయినను నీ కృప చాలు
ఏమియు లేకున్నా కృపయే చాలు
యేసయ్య నా తోడుంటే అదే చాలును
చాలును కృపయే చాలును
మారును అంతయు మారును
కొండలు పగిలిన నీ కృప చాలు
పర్వతాలు తొలగిన కృపయే చాలు
జలములు దాటగా నీ కృప చాలు
అగ్నిలో నడువగా కృపయే చాలు
నీ కృపయే నాకు చాలు
నా బలహీనతలో
నీ బలము సంపూర్ణముగా ఉండును
లోయలో ఉన్నను నీ కృప చాలు
కన్నీటితో మునిగిన కృపయే చాలు
వేదన అయినను నీ కృప చాలు
ఏమియు లేకున్నా కృపయే చాలు
యేసయ్య నా తోడుంటే అదే చాలును
చాలును కృపయే చాలును
మారును అంతయు మారును
కొండలు పగిలిన నీ కృప చాలు
పర్వతాలు తొలగిన కృపయే చాలు
జలములు దాటగా నీ కృప చాలు
అగ్నిలో నడువగా కృపయే చాలు
** ENGLISH LYRICS **
Nee Krupaye Naaku Chaalu
Nee Krupaye Naaku Chaalu
Naa Balaheenathalo
Nee Balam Sampoornaamugaa Undunu
Loyalo Unnanu Nee Krupa Chaalu
Kanneerutho Munigina Krupaye Chaalu
Vedana Ayinanu Nee Krupa Chaalu
Emiyu Lekunna Krupaye Chaalu
Yesayya Naa Thodunte Adhe Chaalunu
Chaalunu Krupaye Chaalunu
Maarunu Anthayu Maarunu
Kondalu Pagilina Nee Krupa Chaalu
Parvathaalu Tolagina Krupaye Chaalu
Jalamulu Daatagaa Nee Krupa Chaalu
Agnilalo Naduvagaa Krupaye Chaalu
---------------------------------------------------------------------------
CREDITS : Music : John Robins
Lyrics, Tune : Eva David Vijayakanth
Vocals : Eva David Vijayakanth, Dr Jacinth David
--------------------------------------------------------------------------