** TELUGU LYRICS **
ఏమైపోదునో నీ కృప లేకపోతే
నేను ఏమైపోదునో నీ దయ లేకపోతే
కనుమరుగైపోదునో నీ కృప లేకపోతే
కనుమరుగైపోదునో నీ దయ లేకపోతే
తోడుగా నీడగా నాతో నిలిచి నడిచెగా
అండగా కొండగా బలమిచ్చే నీవుండగా
చాలు యేసయ్య నీ కృప చాలయ్య
చాలు యేసయ్య నీ దయా చాలయ్య (2)
నేను ఏమైపోదునో నీ దయ లేకపోతే
కనుమరుగైపోదునో నీ కృప లేకపోతే
కనుమరుగైపోదునో నీ దయ లేకపోతే
తోడుగా నీడగా నాతో నిలిచి నడిచెగా
అండగా కొండగా బలమిచ్చే నీవుండగా
చాలు యేసయ్య నీ కృప చాలయ్య
చాలు యేసయ్య నీ దయా చాలయ్య (2)
1. అలుముకున్నాయి ఆపదలు
కమ్ముకున్నాయి కష్టాలు (2)
ఆధరించువారు లేక
ఆదుకునే వారే లేక (2)
నీ దరి చేరానయ్య నన్ను ఆదరించావయ్య
నీ దరి చేరానయ్య నన్ను ఆదుకున్నవయ్య
అంతే చాలయ్య నీ ప్రేమ చాలయ్య
నాకు అంతే చాలయ్య
నేను ధన్యుడను యేసయ్య (2)
||ఏమైపోదునో||
2. నిన్నే నేను నమ్మాను
నీ వెంటే ఉంటాను (2)
నా చెయ్యి పట్టి నన్ను నడిపుము యేసయ్య
నా తుదిశ్వాస వరకు నీలో నిలబెట్టుమయ్య (2)
అంతే చాలయ్య నీ ప్రేమ చాలయ్య
నాకు అంతే చాలయ్య
నేను ధన్యుడను యేసయ్య (2)
||ఏమైపోదునో||
** ENGLISH LYRICS **
Emaipoduno Nee Krupa Lekapothe
Nenu Emaipoduno Nee Daya Lekapothe
Kanumarugaipoduno Nee Krupa Lekapothe
Kanumarugaipoduno Nee Daya Lekapothe
Thodugaa Needagaa Naatho Nilichi Nadichegaa
Andagaa Kondagaa Balamichche Neevundagaa
Chaalu Yesayya Nee Krupa Chaalayya
Chaalu Yesayya Nee Daya Chaalayya (2)
1. Alumukunnaayi Aapadalu
Kammukunnaayi Kashtalu (2)
Aadharinchuvaaru Leka
Aadukunee Vaare Leka (2)
Nee Dari Cheraanayya Nannu Aadharinchaavayya
Nee Dari Cheraanayya Nannu Aadukunnavayya
Anthe Chaalayya Nee Prema Chaalayya
Naaku Anthe Chaalayya
Nenu Dhanyudanu Yesayya (2)
||Emaipoduno||
2. Ninne Nenu Nammaanu
Nee Vente Untaanu (2)
Naa Cheyi Patti Nannu Nadipumu Yesayya
Naa Thudhisvaasa Varaku Neelo Nilabettumayya (2)
Anthe Chaalayya Nee Prema Chaalayya
Naaku Anthe Chaalayya
Nenu Dhanyudanu Yesayya (2)
||Emaipoduno||
--------------------------------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------------------------------