4806) ఆనంద సంతోషములు సంగీత గానములు

** TELUGU LYRICS **

ఆనంద సంతోషములు సంగీత గానములు (2) 
వినబడును నా యేసు సన్నిధిలో (4) 
ఆనంద సంతోషములు సంగీత గానములు (2)

యేసు ఇచ్చిన రక్షణ పరలోకములో సంబరము,
నా మారు మనసు దేవుని జయము (2) 
నను గెలచిన దేవా ఆరాధన నీకే (4) 
ఆనంద సంతోషములు సంగీత గానములు (2)

యేసుని పునరుత్దానము
నా జీవితమునే మార్చినది
నిత్య జీవమునకై నను సిద్ధపరచినది (2)
పునరుత్దానమునకై నీకే స్తోత్రములు (4) 
ఆనంద సంతోషములు, సంగీత గానములు (2)

యేసుయందు నిలచియుండి బహుగా ఫలియించెదను, 
ఫలము నిలచి ఉండుటయే నీ చిత్తము దేవా (2)
ఫలియింప చేసిన దేవా నీకే మహిమ (4)
ఆనంద సంతోషములు సంగీత గానములు (2) 

ప్రభు పేరట వచ్చు వాడు, స్తుతింపబడును గాక,
సర్వోన్నతమైన స్థలములలో జయము జయము (x2)
 
నీ జయమే నా జయము 
నా జయమే నీ జయము (4) 
ఆనంద సంతోషములు సంగీత గానములు (2) 
వినబడును నా యేసు సన్నిధిలో (4)

** ENGLISH LYRICS **

Aanandha Santhoshamlu,Sangeetha Gaanamulu (2) 
Vinabadunu Na Yesu Sannidhilo (4) 
Aanandha Santhoshamlu Sangeetha Gaanamulu (2)

Yesu Ichina Rakshana Paralokamulo Sambharamu,
Na Maaru Manasu Devuni Jayamu (2) 
Nanu Gelachina Deva Aaradhana Nike (4) 
Aanandha Santhoshamlu Sangeetha Gaanamulu (2)

Yesuni Punarudhanamu
Na Jeevithamune Marchinadhi
Nithya Jeevamunakai Nanu Sidhaparachinadhi (2)
Punarudhanamunakai Nike Stothramulu (4) 
Aanandha Santhoshamlu Sangeetha Gaanamulu (2)

Yesuandu Nilachiundi Bahuga Phaliyinchedanu, 
Phalamu Nilachi Undutaye Ni Chithamu Deva (2)
Phaliyimpa Chesina Deva Nike Mahima (4)
Aanandha Santhoshamlu Sangeetha Gaanamulu (2) 

Prabhu Perata Vachu Vadu Stuthimpabadunu Gaka,
Sarvonathamaina Sthalamulalo Jayamu Jayamu (2)
 
Ne Jayame Na Jayamu, 
Na Jayame Ne Jayamu (4) 
Aanandha Santhoshamlu Sangeetha Gaanamulu (2) 
Vinabadunu Na Yesu Sannidhilo (4)

-------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Music : Srilatha Sam Thogaru & Isaac D 
Tune: Shalom Benhur Manda 
Vocals : Issac D, Shalom Benhur Manda, Mannuela Mavis Thogaru
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------------------------------------------